ఈ మద్య కాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నటి శ్రీరెడ్డి ఆమద్య పలు ఛానల్స్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నానా యాగీ చేసింది.  ఆమెకు మహిళా సంఘాలు..ఇతరులు మద్దతు ఇవ్వడం..అదే సమయంలో పవన్ కళ్యాన్ ని తిట్టడంతో సీన్ రివర్స్ అయ్యింది.  శ్రీరెడ్డి ని అప్పటి వరకు పొగిడిన వారు తిట్టడం మొదలు పెట్టారు.  అప్పటి నుంచి ఇంటికి పరిమితం అయిన శ్రీరెడ్డి సోషల్ మాద్యమాలను బాగా వాడుకుంటుంది.  తన మనసుకు ఏది తోస్తే అది ట్విట్టర్, ఫేస్ బుక్ లో కామెంట్స్ చేస్తుంది.   
Image result for sri reddy
ఇక శ్రీరెడ్డి విషయం పక్కన బెడితే..ఈ మద్య సీన్ లోకి పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చింది.   ఒక డైరక్టర్ దుర్మార్గుడని.. అతను నైతిక విలువలు లేని వాడని.. ఎన్నారై అమ్మాయిలకు అయితే ఛాన్సులు ఇస్తాడని.. ఇప్పుడు తాను చేసిన తప్పులకు పశ్చాత్యాపం పడుతూ అజ్ఞాతవాసం చేస్తున్నాడని.. నానా హంగామా చేస్తోంది. అయితే ఈ మ్యాటర్ అంటే ఒక స్టార్ డైరక్టర్.. అలాగే అతను తాజాగా ఒక పవర్ ఫుల్ స్టార్ తో చేసిన సినిమాలో ఒక హీరోయినైన ఎన్నారై భామ గురించేనని అందరికీ అర్ధమవుతోంది.
Image result for poonam kour
కాకపోతే  ప్రత్యేకంగా పూనం ఇన్నిసార్లు కామెంట్లు చేయడంపై పలు అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి.  ఆ మద్య ఓ వెబ్ సైట్లో వచ్చిన కథనం పై పూనం నానా బీభత్సం చేసింది..అసలు పేర్లు రాయకుండా వచ్చిన కథనానికి పూనం స్పందించిందంటే.. అక్కడ వెబ్ సైట్ లో వచ్చిన కథనం నిజమేనని అనుకోవాలి.

ఇప్పుడు ఫిలిం నగర్లో ఇదే టాక్. అసలు నిజంగానే అంత దమ్ముంటే.. అసలు పూనం డైరక్టుగా పేర్లు ఓపెన్ గా చెప్పొచ్చుగా అంటున్నారు.  ఏది ఏమైనా టాలీవుడ్ పై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేయడం..ముఖ్యంగా మీడియాపై అవాక్కులు చేవాక్కులు పలకండి మానేస్తా బాగుంటుందని అంటున్నారు. కపోతే శ్రీరెడ్డిలా మొత్తంగా సైడ్ అయిపోతావ్ అంటున్నారు ఆమె అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: