ఈ మద్య చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కన్నా మోడల్స్ తమ అందాల ఆరబోతతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు.  ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్నారు. కొంత మంది ఫొటో షూట్స్ వల్గర్ గా అనిపిస్తాయి.   అయితే ఇదంతా సినీ రంగ ప్రవేశం చేయడానికి కొంత మంది అయితే..సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడానికి మరికొంత మంది.  ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్స్ కు ఎంతగా ఆదరణ ఉంటుందో ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్స్ ని చూస్తే తెలుస్తుంది. 
Image result for sobhita dhulipala
ఇక మరికొంత మంది అందాలు ఎక్కువగా అరబోసినా కూడా హాట్ గా కనిపించాలి అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని చెబుతుంటారు.  ఎందుకంటే..గత కొంత కాలంగా టాప్ హీరోయిన్లు మొత్తం ఫ్యాషన్ రంగంలో నుంచి వచ్చినవారు కావడం విశేషం. సాధారణంగా మోడలింగ్ లో హాట్ గా కనిపించేది నార్త్ గర్ల్స్ అని అనుకుంటాం. కానీ ఈ మద్య దక్షిణాది ముద్దుగుమ్మలు కూడా హాట్ లుక్స్ తో షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలుగమ్మాయిలు కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్నారు. 
Related image
తాజాగా రెడ్ బికినిలో సింపుల్ గా అలలను చూస్తున్న ఆ బ్యూటీని సోషల్ మిడియాలో కుర్రకారు తెగ చూసేస్తున్నారు.ఈ బ్యూటీ పేరు శోభిత ధూళిపాల. తెలుగమ్మాయి.  మిస్సిండియా కిరీటాన్ని దక్కించుకుంది. మరి ఈ అమ్మడి ఫ్యూచర్ ప్లాన్ ఏంటీ..సినిరంగ ప్రవేశం చేయడానికి ఇప్పటి నుంచి ఇండస్ట్రీ పెద్దలను ఇప్రెస్ చేయడానికి చేస్తుందా అని అంటున్నారు నెటిజన్లు.  సోషల్ మిడియలో ఈ ఫోటో షేర్ చేసినప్పటి నుంచి విపరీతమైన లైక్ లు వస్తున్నాయి. అయితే తెలిసినోళ్లు మరీ ఇంత ఘాటుగా ఫోజులేంటి బేబి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: