Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 8:47 pm IST

Menu &Sections

Search

చికాగో సెక్స్ రాకెట్ : బయటపడుతున్న చిట్టాలు!

చికాగో సెక్స్ రాకెట్ : బయటపడుతున్న చిట్టాలు!
చికాగో సెక్స్ రాకెట్ : బయటపడుతున్న చిట్టాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాలీవుడ్ ను షేక్ చేస్తున్న అమెరికా సెక్స్ రాకెట్ కేసులో ఒక్కొ నిజాలు బయట పడుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్లను అమెరికాకు తీసుకొచ్చి ఈవెంట్ల పేరుతో వారితో వ్యభిచారం నిర్వహించిన కిషన్ మోదుగుమూడి-చంద్ర దంపతుల గుట్టును అమెరికన్ పోలీసులు చేధించిన సంగతి తెలిసిందే.  తెలుగు చిత్రసీమలో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇంకా సద్దుమణగముందే.. చికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా పెడుతున్నారు.
tollywood-sex-racket-chicago-creates-telugu-indust
గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలకమైన కిషన్-చంద్ర దంపతుల  ఆర్థిక వ్యవహారాలను తవ్వి తీసే పనిలో అమెరికా అధికారులు నిమగ్నమయ్యారు.  కిషన్-చంద్రల బ్యాంకు అకౌంట్లను పరిశీలించిన అధికారులు వారి ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడ్డట్టు గుర్తించారు. ఇవి ఎవరు వేశారు.? ఎందుకు వేశారు.. ఇందులో సెక్స్ రాకెట్ కు సంబంధించిన మొత్తం ఎంత ఉందనే విషయాలను ఆరాతీస్తున్నారు.
tollywood-sex-racket-chicago-creates-telugu-indust
ఇందులో సెక్స్ రాకెట్ కు సంబంధించిన మొత్తం ఎంత ఉందనే విషయాలను ఆరాతీస్తున్నారు. ఈ డబ్బులు వేసిన వారికి సెక్స్ రాకెట్ లో ప్రమేయముందని అనుమానిస్తున్నారు.   ఈ ఉదంతంతో ఇంతకుముందు అమెరికాలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజి షోలు, చిత్రీకరణలకు ఉత్సాహంగా వెళ్లే తెలుగు తారలు ఇప్పుడు విదేశాల మాటెత్తితేనే హడలిపోతున్నారు. బ్యాంకు ఖాతాలో కుప్పలు కుప్పలుగా డబ్బులు వేసిన 30 మంది తెలుగు ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన అమెరికన్ పోలీసులు వారిని విచారించినట్టు తెలిసింది.
tollywood-sex-racket-chicago-creates-telugu-indust

సాదారణంగా తెలుగులో అమెరికా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. వాటి కోసం మూవీ టీంలు అక్కడికి తరచుగా వెళ్తుంటాయి. ఇన్నాళ్లూ స్వేచ్ఛగా అమెరికా తదితర దేశాలకు వెళ్లి వచ్చే తారలకు ఇకపై ఆ పరిస్థితి ఉండదేమో అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. తీగలాగితే బడా బాబుల గుట్టు రట్టు కావడంతో ఇప్పుడు ఈ పరిణామం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. విచారణలో రాబోయే రోజుల్లో మరింత మంది పేర్లు బయటకు రాబోతుండడంతో  అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.


tollywood-sex-racket-chicago-creates-telugu-indust
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టెస్టీ టెస్టీ పెసరప్పు హల్వా
నిమ్మకాయ మంచి ఔషధం
తెలుగు, తమిళ్ వర్షన్ లో ‘థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్’ !
మొటిమల నివారణ, ముఖ సౌందర్యం కోసం..
మెడనొప్పితో బాధ పడుతూ ఉంటె ఇలా చేయండి!
నా ప్రియుడే నాపై అత్యాచారం చేశాడు!
భారత్ లో స్పెషల్ డిస్కౌంట్ తో ‘వివో వి 9 ప్రొ’ లాంచ్‌
గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ కూలి మహిళ మృతి..పలువురికి తీవ్ర గాయాలు!
నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు!
సింగర్ గా మారిన ఎనర్జిటిక్ హీరో!
ఎన్టీఆర్ స్నేహం కోసం..మనోజ్ ఏంచేశాడో తెలుసా!
ఆ ఇద్దరు స్టార్ హీరోలు..అడ్వాన్స్ లు వాపస్ ఇచ్చారట!
అజ‌ర్‌బైజాన్‌లో రాంచరణ్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి!
సమంత హాట్ స్టిల్..క్షణాల్లో వైరల్!
హోస్ట్ లు గా మారిన బిగ్ బాస్ 2 బ్యూటీలు!
స్వాతంత్ర వీరుడు భగత్ సింగ్ - కొటేషన్స్!
రాంచరణ్ కొత్త సినిమా మెగాస్టార్ మూవీ టైటిల్!
సంగీత దర్శకుడికి రోడ్డు ప్రమాదం..!
హైదరాబాద్ లో ఆన్ లైన్ డేటింగ్ పేరుతో ఘరానా మోసం!
ప్రముఖ గాయని వాణీజయరామ్ పతీవియోగం!
'అరవింద సమేత' వర్కింగ్ స్టిల్స్..ఎన్టీఆర్ అదుర్స్!
దేశం కోసం చిన్నవయసులోనే..ఉరికొయ్యను ముద్దాడాడు..!
భరత మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్!
ఫోర్బ్స్ తాజా జాబితాలో సింధు, ఉపాసన!
మంచు మనోజ్ లేఖపై నెటిజన్లు ఫైర్!
అస్కార్ కి ఎంపికైన ఇర్ఫాన్ ఖాన్ మూవీ!
ఫోటో ఫీచర్ : మంచంపై కూర్చున్న ఈ వీరుడు ఎవరు!
50 ఏళ్ల వయసులోనూ..తన అందాలతో..
ఆయన పాటలంటే..నాకు కొంచెం అసూయ!
మిర్యాలగూడలో ఆర్యవైశ్యుల శాంతి ర్యాలీ..!
అధికార లాంఛనాలతో..కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి..!
‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ఫిరంగీగా అమీర్ ఖాన్!
చంద్రుడిలో..సాయినాథుడు..ఫోటో వైరల్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.