Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 3:09 am IST

Menu &Sections

Search

ఆమె సిన్సియర్ అయితే.. ఆ టైమ్ లో గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లింది?: పృథ్వి

ఆమె సిన్సియర్ అయితే.. ఆ టైమ్ లో గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లింది?: పృథ్వి
ఆమె సిన్సియర్ అయితే.. ఆ టైమ్ లో గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లింది?: పృథ్వి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) గురించి పెద్ద దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే.  హాలీవుడ్ లో మొదలైన కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు భారత దేశంలో పలు సినిమా ఇండస్ట్రీల్లో జరుగుతుందంటూ సినీ తారలు ఫిర్యాదులు చేస్తున్నారు.  ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున పోరాటం చేసింది.  తనను ఇండస్ట్రీలో కొంత మంది దారుణంగా మోసం చేశారని..కొత్తగా నటించే అమ్మాయిలను ఇండస్ట్రీలో కో డైరెక్టర్ నుంచి హీరోల వరకు వాడుకుంటున్నారని ఆరోపణలు చేసింది. 
tollywood-casting-couch-actress-comments-comedian-

ఆ తర్వాత పలువురు నటీమణులు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి గళం విప్పారు.  తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని కమెడియన్ పృథ్వి తెలిపాడు. కొంత మంది వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. తన సినిమాలో హీరోయిన్ పాత్రకు సరిపోయే అమ్మాయి కోసమే నిర్మాత అన్వేషిస్తారని..ఎవరికి  పడితే వారికి హీరోయిన్ వేషం ఇవ్వలేరని అన్నారు.  ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ నటించిన 'మల్లీశ్వరి' సినిమాలో హీరోయిన్ పాత్రకు కత్రినా కైఫ్ లాంటి అమ్మాయి అయితేనే సరిపోతుందని... ఇక్కడున్నవాళ్లతో ఆ పాత్రను చేయించలేమని తెలిపారు.
tollywood-casting-couch-actress-comments-comedian-
అంతే కాదు తెలుగు హీరోయిన్లు రాణించడం లేదని అంటున్నారు..మరి ఆమని, దివ్యవాణి మరికొంత మంది హీరోయిన్లు అచ్చమైన తెలుగు వాళ్లే కదా అన్నారు. టాప్ హీరోల పక్కన సరిపోయే తెలుగు అమ్మాయిలను చూపించండంటూ ఎదురు ప్రశ్నించారు. కొంత మంది డబ్బు గుంజడానికి పాపులారిటీ తెచ్చుకోవడానికి కొంత మంది తెగ ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సినిమాల్లో పని చేసే మహిళలకు అద్దెకు ఇల్లు కూడా దొరకని పరిస్థితి ఉందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సినీ నిర్మాత గురించి ఒక ఆవిడ తీవ్ర ఆరోపణలు చేసిందని... మరి ఆయన గురించి తెలిసి కూడా గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. వాస్తవానికి నటీమణుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఇండస్ట్రీలో లేరని, కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీ అంటేనే జనాల్లో చిన్నతనం ఏర్పడిందని అన్నారు. 


tollywood-casting-couch-actress-comments-comedian-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ