Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 9:17 pm IST

Menu &Sections

Search

ఆ 'సినిమా' దెబ్బతో రికార్డ్స్ అన్ని తుడుచుకుపోయాయి...!

ఆ 'సినిమా' దెబ్బతో రికార్డ్స్ అన్ని తుడుచుకుపోయాయి...!
ఆ 'సినిమా' దెబ్బతో రికార్డ్స్ అన్ని తుడుచుకుపోయాయి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో రిలీజ్ అయినా సంజు మీద చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందు చాలా హైప్ ఉంది. దానికి తగ్గట్టు గానే సినిమా మొదటి రోజు వసూళ్లను కొల్లగొట్టింది. దీనితో ఈ సినిమా అన్ని రికార్డులను తన పేరు మీద రాసుకున్నది. సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా.  సినిమాపై సృష్టించిన హైప్ కు జనాలు థియేటర్ల ముందు క్యూ కట్టడంతో సంజు సినిమా ఒక్క ఇండియాలోనే తొలి రోజు 34 కోట్లు 75 లక్షల రూపాయల నెట్ సాధించింది.

ఈ ఏడాది ఇదే బిగ్గెస్ట్ రికార్డు.  మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఈ ఏడాది రేస్-3, బాగి-2, పద్మావత్ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. సల్మాన్ నటించిన రేస్-3కి తొలి రోజు 29 కోట్ల రూపాయలొచ్చాయి. అలాగే బాగి-2కు 25 కోట్లు, పద్మావత్ కు 20 కోట్లు వచ్చాయి. సంజు రాకతో రేస్-3 రెండో స్థానానికి పడిపోయింది. 


సంజయ్ దత్ 308 మందితో ఎలా డేటింగ్ చేశాడు? వాళ్లందర్నీ దశలవారీగా ఎలా మెయింటైన్ చేశాడనే విషయాల్ని సినిమాల్లో విడమర్చి చూపించేస్తారని అంతా భ్రమపడ్డారు. అందుకే తొలి రోజు థియేటర్లన్నీ నిండిపోయాయి. కానీ అది కేవలం డైలాగ్ కు మాత్రమే పరిమితమైంది. దీనికి తోడు కంటెంట్ పై విమర్శలు కూడా చెలరేగడంతో సోమవారం నుంచి ఈ సినిమా పరిస్థితేంటనేది ఆసక్తికరంగా మారింది.

bollywood-ran-bir-kapoor-samju
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!