Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 9:24 am IST

Menu &Sections

Search

టాటూ సీక్రెట్ చెప్పిన సమంత!

టాటూ సీక్రెట్ చెప్పిన సమంత!
టాటూ సీక్రెట్ చెప్పిన సమంత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘ఏం మాయచేసావే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాలీవుడ్ బ్యూటీ సమంత తర్వాత టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  తెలుగు, తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటినా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఏం మాయచేసావే సినిమాలో తన సహనటుడు అయిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి గత సంవత్సరం పెళ్లి చేసుకుంది.  అయితే పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో నటించదని భావించారు..కానీ రంగస్థలం, అభిమన్యుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన క్రేజ్ మరింత పెంచుకుంది. 
actress-samantha-akkinani-nagachaitanya-tatoo-secr
నాగ చైతన్యతో వివాహం తరువాత కూడా సినిమాల్లో తన కెరీర్ ను కొనసాగిస్తూ, సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్న సమంత, తన కొత్త చిత్రం 'యూ టర్న్' ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన చేతిపై ఉన్న టాటూకు అర్థం చెబుతూ, అది తనకు, తన భర్తకు గుర్తుగా వేయించుకున్నదని, మేమిద్దరం అని, రియాలిటీలో ఉందామన్న అర్థం ఈ టాటూ వెనకుందని చెప్పింది. 

actress-samantha-akkinani-nagachaitanya-tatoo-secr
ఇక వెండితెరపై ఎలాగూ తాము నటిస్తామని...నిజ జీవితంలో అయినా  రియాలిటీలో బతకాలన్నది తమ ఆలోచనని తెలిపింది. ఇదే విధమైన టాటూ చైతూ చెయ్యిపైనా ఉందని గుర్తు చేసింది. 'మహానటి'లో 30 సంవత్సరాల క్రితంనాటి మహిళా విలేకరి పాత్రను పోషించానని, ఆ పాత్ర కోసం జడ వేసుకున్నానని, తాజాగా మోడ్రన్ లేడీ జర్నలిస్టుగా నటిస్తున్నందున హెయిర్ స్టయిల్ ను మార్చుకుని షార్ట్ గా కట్ చేయించుకున్నానని చెప్పింది.వరుసగా జర్నలిస్టు పాత్రల్లో నటించడం బోరేమీ కొట్టడం లేదని చెప్పింది.


actress-samantha-akkinani-nagachaitanya-tatoo-secr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!