Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 4:28 pm IST

Menu &Sections

Search

నరేష్ బర్త్ డే వేడుకల్లో మహేష్ సందడి..!

నరేష్ బర్త్ డే వేడుకల్లో మహేష్ సందడి..!
నరేష్ బర్త్ డే వేడుకల్లో మహేష్ సందడి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్వనిదత్ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

naresh-birthday-party-mahesh-movie-sets-tollywood-

ప్రస్తుతం డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్లో మహేష్, నరేష్, పూజా హెగ్దెలతో ముఖ్య సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇదే టైంలో అల్లరి నరేష్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు చిత్రయూనిట్. మహేష్ తో పాటుగా చిత్ర దర్శకుడు, హీరోయిన్ నరేష్ బర్త్ డే కేక్ కటింగ్ లో పాల్గొన్నారు.

naresh-birthday-party-mahesh-movie-sets-tollywood-

సినిమాలో మహేష్, నరేష్ ఇద్దరు స్నేహితులుగా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ ప్రత్యేకంగా గడ్డం లుక్ లో కనిపిస్తున్నాడు. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్ గా రాజసం అని పెట్టబోతున్నారట.