Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 11:34 am IST

Menu &Sections

Search

యంగ్ టైగర్ కంటే గ్రాఫిక్స్ కే బాలయ్య మక్కువ..!

యంగ్ టైగర్ కంటే గ్రాఫిక్స్ కే బాలయ్య మక్కువ..!
యంగ్ టైగర్ కంటే గ్రాఫిక్స్ కే బాలయ్య మక్కువ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తిన్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా లో యంగ్ ఎన్టీఆర్ పాత్రలో ఎవరినీ పెట్టాలో యూనిట్ కి అర్ధం కావడం లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ పాత్రకు సరిపోతాడన్న సంగతీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్  నటించడం అసాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే బాలయ్య కు ఎన్టీఆర్ కి మధ్య ఉన్న రిలేషన్స్ అందరికీ తెలిసిందే. 

balaiah-jr-ntr-ntr-biopic

దీనికి గతంలో బయోపిక్ కు ఒకటో కృష్ణుడు టైప్ లో వ్యవహరించిన దర్శకుడు తేజ ఓ మధ్యే మార్గం కనిపెట్టారు. అదేంటీ అంటే యంగ్ హీరో శర్వానంద్ ను యంగ్ ఎన్టీఆర్ పాత్రలో అక్కడక్కడ చూపిద్దామని. సినిమాల్లోకి వచ్చి, రెండు మూడు సంఘటనలు చూపించిన తరువాత బాలయ్య ను తెరపైకి తెచ్చేద్దామని తేజ ప్రతిపాదించారు. దానికి దాదాపుగా బాలయ్య కూడా ఓకె అన్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు రెండో కృష్ణుడు ఎంట్రీ ఇచ్చారు. అదే దర్శకుడు క్రిష్. ఆయన మొత్తం ప్లాన్ లు మార్చేస్తున్నారు. అందులో ఒకటేమిటంటే, యంగ్ ఎన్టీఆర్ గా కూడా ఎక్కువగా బాలయ్యనే చూపించాలన్నది.


balaiah-jr-ntr-ntr-biopic

శర్వానంద్ ను వాడుకున్నా కూడా వీలయినంత తక్కువ వాడాలని, సినిమాల్లోకి ఎంట్రీ దగ్గర నుంచి బాలయ్యనే చూపించాలని అనుకుంటున్నారట. ముఖ్యంగా పాతాలభైరవి లాంటి క్లాసిక్ ఎపిసోడ్ లు బయోపిక్ లో కొన్ని వున్నాయట. వీటన్నింటిని బాలయ్యతోనే చేయాలని అనుకుంటున్నారట. అందుకోసం ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్, గ్రాఫిక్స్, కరెక్షన్ లాంటి టెక్నాలజీని ఎక్కువగా వాడతారట. అంటే బాహుబలి 2 కోసం అనుష్క కోసం ఎక్కువగా వాడారని ఆ మధ్య వినిపించింది. అంటే మనిషిని వీలయినంత డిజిటల్ గా చెక్కేయడం అన్నమాట.


balaiah-jr-ntr-ntr-biopic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!