Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 7:38 am IST

Menu &Sections

Search

‘ఎన్టీఆర్’బయోపిక్ లో సావిత్రి ఎవరో తెలుసా!

‘ఎన్టీఆర్’బయోపిక్ లో సావిత్రి ఎవరో తెలుసా!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో సావిత్రి ఎవరో తెలుసా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం మంచి విజయం సాధించింది.  బాలీవుడ్ లో సంజయ్ దత్ బయోపిక్ గా వచ్చిన ‘సంజు’కూడా హిట్ టాక్ తెచ్చుకొని వసూళ్లు రాబడుతుంది.  ప్రస్తుతం తెలుగులో మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్న విషయం తెలిసిందే.
ntr-bio-pic-balakrishna-krish-mahanari-keethi-sure
ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ నెల 5 నుంచి రెగ్యూలర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.  అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి బాలకృష్ణ వివిధ పాత్రల్లో నటించి మెప్పించబోతున్నారట.  ఈ చిత్రంలో పాత్రలకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

ntr-bio-pic-balakrishna-krish-mahanari-keethi-sure
ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని తీసుకోబోతున్నారట..కృష్ణగా మహేష్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు గా సుమంత్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా మహానటి చిత్రంలో  విమర్శకుల ప్రశంసలందుకున్న నటి కీర్తి రెడ్డి మరోసారి సావిత్రి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.   అందుకు కీర్తి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపినట్లు సమాచారం.  


ntr-bio-pic-balakrishna-krish-mahanari-keethi-sure
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘భారతీయుడు 2’  లేటెస్ట్ అప్ డేట్స్!
‘అమర్ అక్బర్ ఆంటోని’లో నా మార్క్ కామెడీ ఉంటుంది:శ్రీను వైట్ల
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు : చోటా కె నాయుడు
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
ఎన్నికల బరిలోకి నందమూరి హరికృష్ణ కూతురు..అక్కడ నుంచే పోటీ?!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘వినయ విధేయ రామ’టీజర్ పై ఆ హీరో అభిమానులు ఫైర్!
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
రికార్డుల మోత మోగిస్తున్న ‘2.ఒ’ట్రైలర్!
బాలల హక్కులు..ఆడపిల్లల విద్య కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా!
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.