Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 11:34 pm IST

Menu &Sections

Search

‘బాహుబలి-2’ రికార్డు బ్రేక్ చేసిన ‘సంజు’!

‘బాహుబలి-2’ రికార్డు బ్రేక్ చేసిన ‘సంజు’!
‘బాహుబలి-2’ రికార్డు బ్రేక్ చేసిన ‘సంజు’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంజూ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త రికార్డులు కొల్లగొడుతోంది.  రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘సంజు’ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే బాక్సాఫీస్‌ని రూల్ చేస్తోంది. సంజయ్ దత్ జీవితాధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ రూ.120కోట్ల గ్రాస్‌తో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ ఓపెనర్(హిందీ సినిమాల పరంగా)గా నిలిచింది.
 ranbir-kapoor-sanju-box-office-collection-race3-ba
 ఈ ఏడాదిలో తొలి వీకెండ్ లో ఈ రేంజ్ వసూళ్లు సాధించిన సినిమాలు మరేవీ లేవు. సల్మాన్ ఖాన్ సినిమా ‘రేస్ త్రీ’ రజనీకాంత్ ‘కాలా’లు కూడా తొలి వారాంతానికి ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు.  సంజయ్ దత్ బయోపిక్ గా ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఆ హీరో జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునే ఆసక్తి వ్యక్తమైంది. టీజర్, ట్రైలర్లులు సినిమాపై అంచనాలను పెంచాయి. 

ranbir-kapoor-sanju-box-office-collection-race3-ba

అత్యంత భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5,300 స్క్రీన్లపై ప్రదర్శితమైంది. వీటిల్లో 4000 స్క్రీన్లు ఇండియాలోకి కాగా, మిగతావి విదేశాల్లోనివి. ఈ రకంగా చూస్తే ఇదొక రికార్డే.  ఒకే భాషలో విడుదలైన సినిమా ఇన్ని స్క్రీన్ల మీద ప్రదర్శితం కావడం ఇండియా వరకూ రికార్డే. రాజ్‌కుమార్ హిరానీ సినిమాలకు ఉన్న క్రేజ్‌తోపాటు.. సినిమా ట్రైలర్‌కే అంచనాలకు మించి రెస్పాన్స్ రావడంతో సంజూ ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. 

ranbir-kapoor-sanju-box-office-collection-race3-ba

చాలా వరకు సినిమాకు పాజిటివ్ రీవ్యూలు రావడం కూడా కలెక్షన్లకు కలిసొచ్చింది.  ఇక వసూళ్లలో దూసుకు పోతున్న ‘సంజు’ బయోపిక్ ‘బాహుబలి 2’ గ్రాస్ రికార్డ్‌ను కూడా రూ.46.71కోట్ల వసూళ్లతో ఆదివారం బీట్ చేసేసింది. పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ అంచనా ప్రకారం సంజు ఆదివారం రూ.46.71 కోట్లను కలెక్ట్ చేసింది. శుక్రవారం రూ.34.75కోట్లు, శనివారం 38.60 కోట్లతో తొలి మూడు రోజుల్లో రూ.120.06కోట్లను కలెక్ట్ చేసింది. సంజు ఈ వీకెండ్‌లో రూ.200కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్క. 


ranbir-kapoor-sanju-box-office-collection-race3-ba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టమాటతో నువ్వుల పచ్చిడి!
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఓరిజినల్ ఫోటో..వైరల్!
యూపీలో భారీ పేలుడు, 10మంది మృతి
అసలేం జరిగిందిలో సంచితా పదుకునే
ఎన్నికల సర్వేలో గందరగోళం.. ఓట్ల నమోదు తొలగింపుపై వైసీపీ ఆగ్రహం!
బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూత!
నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
తమిళనాడు రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపి మృతి!
బ్రేకింగ్ న్యూస్ : బెంగుళూరు ఎయిర్ షో లో అగ్నిప్రమాదం!
ప్రభుదేవా ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’టీజర్ రిలీజ్!
నటి బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి 'విశ్వనటసామ్రాజ్ఞి' బిరుదుతో సత్కారం
తెలంగాణ డిప్యుటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి కేటీఆర్‌ చర్చలు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరి
కశ్మీర్ వేర్పాటువాద నేత అరెస్ట్..విచారణ!
బాలకృష్ణకు ఏపీ హైకోర్టు నోటీసులు షాక్!
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్!
ఇక నుంచి ఆన్ లైన్ లో విజయ ఉత్పత్తులు!
క్రికెట్ మైదానంలో మరో చెత్తరికార్డు!
స్టార్ దర్శకులు కోడి రామృష్ణకు ప్రముఖుల నివాళులు!
శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ!
అమర జవాన్లకు సంతాపం..ఒక్కో జవాను కుటుంబానికి 25 లక్షల సాయం!
ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ ఇకలేరు!
మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య!
వాట్సాప్‌లో వేధిస్తే..కఠిన శిక్షే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.