Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 11:24 am IST

Menu &Sections

Search

మహేష్ సినిమా సంక్రాంతికి కష్టమేనా..!

మహేష్ సినిమా సంక్రాంతికి కష్టమేనా..!
మహేష్ సినిమా సంక్రాంతికి కష్టమేనా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భరత్ అనే నేను సినిమా హిట్ తర్వాత మహేష్ చేస్తున్న 25వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దిల్ రాజ్, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ రైతు సమస్యల గురించి పోరాడే యువకుడిగా కనిపిస్తాడట.

mahesh-25th-movie-release-date-news-vamsy-paidipal

రాజసం టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపించన్న్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరికి ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్ అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

mahesh-25th-movie-release-date-news-vamsy-paidipal

అసలైతే 2019 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సమ్మర్ బరిలో దించాలని చూస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే 5న ఈ మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు. మహేష్ నటించిన పోకిరి, భరత్ అనే నేను సినిమాలు ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ తో 25వ సినిమా కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. 

mahesh-25th-movie-release-date-news-vamsy-paidipal

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమా నిర్మిస్తున్నారు. సుకుమార్ డైరక్షన్ లో 1 నేనొక్కాడినే తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రంగస్థలంతో సుక్కు కూడా తన రేంజ్ ఏంటో చూపించాడు. 



mahesh-25th-movie-release-date-news-vamsy-paidipal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.