Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 12:11 pm IST

Menu &Sections

Search

వైఎస్ కి తండ్రి పాత్రలో జగపతిబాబు!

వైఎస్ కి తండ్రి పాత్రలో జగపతిబాబు!
వైఎస్ కి తండ్రి పాత్రలో జగపతిబాబు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో  ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు అప్పట్లో శోభన్ బాబు తర్వాత ఆ సీటు భర్తీ చేశాడని అనేవారు.  ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా జగపతి బాబు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.  బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు జగపతిబాబు.   ఆ తర్వాత అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోలకు విలన్ గా బిజీ బిజీగా మారిపోయాడు.  తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలోనే కాదు త్వరలో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. 

తన సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న తరహా పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్న ప్రముఖ నటుడు జగపతిబాబు తాజాగా మరో కీలక పాత్రను పోషించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా రూపొందుతున్న 'యాత్ర' సినిమాలో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రను జగపతి పోషించనున్నట్టు తెలుస్తోంది. ఫ్యాక్షన్ కి పెట్టింది పేరుగా రాయలసీమ వాసులకు సుపరిచితుడైన రాజారెడ్డి 1998లో ప్రత్యర్థుల బాంబు దాడిలో మరణించారు.


ఈ చిత్రంలో ఈయన పాత్ర కూడా కీలకమైనదేనట. ఫెరోషియస్ గా కనిపించే ఈ పాత్రకు జగపతిబాబు సరిగ్గా సరిపోతారన్న అంచనాతో ఆయనను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. కాగా, వైఎస్ పాత్రలో మళియాళ సూపర్ స్టార్  మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. సూరి పాత్రలో పోసాని కృష్ణ మురళి నటిస్తున్నారు.  ఈ చిత్రానికి మహి వి.రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది.



jagapati-babu-ysr-biopic-yatra-mammutty-ap-politic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
ఆ నాయకులకు ఈసీ నోటీసులు జారీ చేసింది..కారణం అదే!
జోరుమీద ఉన్న‘ఆర్ఎక్స్ 100’హీరో కార్తికేయ!
ఇంకా పూర్తి క్లారిటీ రావాలి : జానారెడ్డి
రానా చేతుల 'నెక్స్ట్ ఏంటి'  మూవీ ఫస్టు లుక్
‘సర్కార్’మూవీపై అభ్యంతరాలు..కొన్ని థియేటర్లలో రద్దు!
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’లుక్ అదుర్స్!
'అంతరిక్షం'అద్భుతమైన వ్యూజువల్ వండర్ : సంకల్ప్ రెడ్డి
కోహ్లీ పై హీరో సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు!
అమెరికాలో మరోమారు తుపాకి గర్జన!
‘సర్కార్’లో ఆ సీన్లు కట్ చేశారట!
మహాకూటమిలో పార్టీల స్థానాలు ఖరారు!
ఉపఎన్నికల్లో పోటికీ సిద్దం : కమల్ హాసన్
ఆ మంత్రుల‌కు బాబు ఫుల్ క్లాస్‌...!
మెగా కుటుంబం అంతా ఒకేచోట!
కూటమి విజయంపై దృష్టి పెట్టండి..టీటీడీపి నేతలకు బాబు సూచన!
‘విశ్వాసం’సెట్‌లో డ్యాన్సర్ మృతి..షాక్ లో అజిత్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.