Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 22, 2018 | Last Updated 1:37 am IST

Menu &Sections

Search

ముగ్గురు భార్యల ముద్దుల మొగుడుగా..సంపూ!

ముగ్గురు భార్యల ముద్దుల మొగుడుగా..సంపూ!
ముగ్గురు భార్యల ముద్దుల మొగుడుగా..సంపూ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘కొబ్బరి మట్ట’. ఈ మూవీ షూటింగ్ ప్రారంభ‌మై దాదాపు రెండేళ్లు కావ‌స్తుంది.. మూవీ ప్రారంభ స‌మ‌యంలో దాదాపు మూడు నిమిషాల నిడివితోఅండ్రాయిడ్ పాత్ర‌తో ఒక లెంగ్తీ డైలాగ్ తో రిలీజ్ చేసిన ‘కొబ్బరి మట్ట’ టీజర్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  2016లో షూటింగ్ ప్రారంభమై, వివిధ కారణాలతో వాయిదా పడుతూ, దాదాపు రెండేళ్లు ఆలస్యమైన సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం 'కొబ్బరిమట్ట' విడుదలకు సిద్ధమైంది. 
ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన సంపూ, పలు ట్వీట్లు చేశాడు.
sampoornesh-babu-kobbari-matta-ap-political-update
ఇటీవలే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు తాము రెడీ అంటూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో కొబ్బరిమట్ట సినిమా తొలివారం ఎక్స్‌పెక్టెడ్ గ్రాస్‌గా 233.64కోట్లు అని సరదాగా ప్రకటించారు. ఈ పోస్టర్ బాగా వైరల్ అయింది. టైటిల్‌తో చాలా వరకూ పబ్లిసిటీ సంపాదించుకున్న ఈ సినిమా ఈ పోస్టర్‌తో మరింత ప్రేక్షకులకు చేరువైంది. 

sampoornesh-babu-kobbari-matta-ap-political-update

తాజాగా సంపూ ఈ సినిమా గురించి ఓ ట్వీట్ పెట్టాడు. ‘‘చివరకు.. మేము రెడీ.. సంవత్సరంన్నర కష్టం.. కష్టం అనేది చిన్నమాట.. ఈ సినిమాను నిర్మించడానికి నా రక్తం, చెమట, కన్నీళ్లను ధారపోశాను. రిలీజ్ డేట్ కోసం రెడీగా ఉండండి’’ అంటూ సంపూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. "ప్రతి బ్యాచిలర్ కొంపలో మందు సిట్టింగ్ కి బెస్ట్ స్టఫ్ 'కొబ్బరిమట్ట' అవబోతోంది. ఒక కొత్త రకమైన, అదేదో రకమైన సినిమాని చూసి నవ్వుకోబోతున్నారు. మాకు మీ ప్రేమ, మద్దతు కావాలి. షేర్లు, లైకులు చేస్తారు. ఎందుకంటే, బేసిక్ గా మీరు మంచోరు" అని వ్యాఖ్యానించాడు.  

sampoornesh-babu-kobbari-matta-ap-political-update

 మరో ట్వీట్ లో "ఎట్టకేలకు మేము సిద్ధమయ్యాం. సంవత్సరంన్నర కష్టం. కష్టం అనేది చిన్న మాట. నా రక్తాన్ని ధారపోశాను. ఎలాంటి క్రియేటివ్ పబ్లిసిటీ చేస్తే జనం దగ్గరకి ఈ సినిమాను తీసుకెళ్తాను... అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన" అని అన్నాడు. 


ఈ సినిమా ముగ్గురు భార్యలున్న ఒక మనసున్న భర్త కథని చెప్పాడు. ఈ చిత్రంలో సంపూ అండ్రాయిడ్ పాత్ర‌తో పాటు ఇంకో రెండు పాత్రలు కూడా చేస్తున్నాడు. ఒకటి పాపారాయుడు.. ఇంకోటి పెదరాయుడు. సంపూ తొలి సినిమాను రూపొందించిన స్టీఫెన్ శంకర్ ఈ చిత్రానికి కథ.. మాటలు అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రొనాల్డ్ రూపక్ సన్ ద‌ర్శ‌కుడు.  
sampoornesh-babu-kobbari-matta-ap-political-update
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అవన్నీ రూమర్లు..నమ్మకండి : పూజిత పొన్నాడ
బీట్ రూట్ చక్కని ఆరోగ్య ఔషదం!
సైన‌స్(త‌ల‌నొప్పి) స‌మ‌స్య బాధిస్తోందా..? టిప్స్ తో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది!
రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి : మంత్రి లోకేష్
చంద్రబాబు ఉతికి ఆరేసిన కేసీఆర్!
అమితాబచ్చన్ కి ‘శాయాజీ రత్న’అవార్డు!
మిజోరాంలో ఎలక్షన్ల నేపథ్యంలో భారీగా మోహరించిన బలగాలు!
‘ఎన్టీఆర్’ బయోపిక్ తోటరాముడిగా బాలయ్య!
మద్యప్రదేశ్ ఎవరి ధీమా వారికే ఉంది!
‘గజ’తుఫాన్ బాధితులకు సూపర్ స్టార్ భారీ విరాళం!
దేశ రాజధానిలో హై అలర్ట్!
బీజేపీ, కాంగ్రెస్‌ లలో తిరుగుబాటుదారులకు బుజ్జగింపులు!
ఆ విషయంలో అమ్మ సీరియస్ అయ్యింది! : రకూల్
బుకింగ్ కౌంటర్ లో సమంత సందడి!
తన ముద్దుల కూతురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లుఅర్జున్!
భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు..విగ్రహారాధన ఎందుకు చేస్తారు?
‘2.ఒ’నిడివి అంతేనా!
రాజస్థాన్ లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వానేనా!
ఆ పోస్టర్ పై రాములమ్మ ఫైర్!
సల్మాన్ ని చంపుతానని బెదిరింపు..యువకుడి అరెస్ట్!
దీపిక-రణ్‌వీర్ వివాహంపై  కొత్త వివాదం!
ఆ సమయంలో అక్కడే ఏడ్చాను!
చెప్పిందే చేస్తా..చేసేదే చెబుతా : కేసీఆర్
లాభాల భాటలో స్టాక్ మార్కెట్లు!
వెబ్ సీరీస్ లో నటిస్తానంటున్న మళియాళ కుట్టి!
కస్టమర్లకు వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌!
ప్రారంభమైన ‘చిత్రలహరి’షూటింగ్!
మొత్తానికి వేణు మాధవ్ నామినేషన్ స్వీకరణ!
మహేష్ సరసన ‘లెజెండ్’భామ!
బండ్ల గణేష్ కి కీలక పదవి!
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..ఇద్దరి ప్రాణాలు తీసింది!
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ”
'24 కిస్సెస్'పై విలేఖరి అడిగిన ప్రశ్నకి హెబ్బాపటేల్ సీరియస్..తర్వాత..
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
About the author