Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 10, 2018 | Last Updated 5:39 am IST

Menu &Sections

Search

ఇదో టైప్ ఫిట్ నెస్ చాలెంజ్..!

ఇదో టైప్ ఫిట్ నెస్ చాలెంజ్..!
ఇదో టైప్ ఫిట్ నెస్ చాలెంజ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీల స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో దర్శక, నిర్మాత తనయులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  ఇక క్యారెక్టర్ పాత్రల్లో నటించే వారి వారసులు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో ఒకప్పుడు విలన్ గా నటించి ఇప్పుడు తాతయ్య పాత్రల్లో నటిస్తున్న నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు హీరోగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదటి సినిమా ‘అల్లరి’ తో తనదైన కామెడీ పండించాడు రవిబాబు.  ఈ సినిమాతోనే అల్లరి నరేష్ పరిచయం అయ్యాడు. 
director-actor-ravi-babu-fitness-challenge-with-pi

ఆ తర్వాత కామెడీ, థ్రిల్లర్, హర్రర్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు రవిబాబు.  ఓ వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే నటుడిగా కొనసాగుతున్నారు.  తాజాగా రవిబాబు ఏం చేసినా తనదైన ప్రత్యేకత చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఫిట్ నెస్ ఛాలెంజ్ ఆయన తనదైన శైలిలో చేశారు. 'హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌' భాగంగా ఆయన తన పెంపుడు పంది పిల్లతో ఫిట్ నెస్ ఛాలెంజ్ చేశారు. తన తాజా మూవీ 'అదుగో'లో ఈ పంది పిల్లనే ప్రధాన పాత్రగా పెట్టి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
director-actor-ravi-babu-fitness-challenge-with-pi
బంటి ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం చేయగలుగుతోందని, మరి మీరు ఎందుకు చేయరని రవి బాబు వ్యాఖ్యానించారు. ఇది పంది పిల్ల (బంటి) చుట్టూ తిరిగే కథ అని, ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని రవిబాబు వెల్లడించారు. అభిషేక్, నాభ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన తరచూ పంది పిల్లతో ఏదో ఒక వీడియో పోస్టూ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 
director-actor-ravi-babu-fitness-challenge-with-pi
ఇప్పటి వరకు జంతువులకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి.  ఒకప్పుడు విఠలాచార్య సినిమాల్లో పాము, కోతి, కుక్క లాంటివాటికి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఇచ్చేవారు.  ఇక టెక్నాలజీ ఉపయోగించిన ఆ మద్య రాజమౌళి ‘ఈగ’సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.  ఇప్పుడు రవిబాబు డిఫరెంట్ కాన్సెప్టు కావడంతో ఏం చూపించబోతున్నారో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్లయింగ్ ప్రాగ్స్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
director-actor-ravi-babu-fitness-challenge-with-pi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముదురుతున్న యాంకర్ రష్మీ ‘ఫ్లెక్సీ’వివాదం!
 ప్రియుడితో బుక్ అయిన ‘సాహూ’హీరోయిన్!
సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!
మార్వెల్ ‘అవెంజర్స్-4: ఎండ్ గేమ్’ట్రైలర్ రిలీజ్!
కూతురిపై సినీ నటుడి ఫిర్యాదు..అరెస్ట్?!
ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం లేదు..అవన్నీ పుకార్లు : మాధురీ దీక్షిత్
నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో పెట్టారు..వెంటనే తొలగించండి : యాంకర్ రష్మీ సీరియస్
నెటిజన్ కి షాక్ ఇచ్చిన రామ్!
‘ఆర్ఆర్ఆర్ ’లో సీతగా కీర్తి సురేష్!
ఆ మూవీతో అక్షయ్ లక్కీలో పడ్డాడు!
ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా
దుమ్మురేపే రేటుకి 'ఎన్జీకే' ఆడియో హక్కులు!
నేను బాధ్యత కలిగిన వ్యక్తిని..అందుకే ఓటువేశా: రాఘవేంద్రరావు
మరోసారి హీరోగా మారుతున్న టాప్ కమెడియన్!
హెచ్ఐవీ సోకిన మహిళ చెరువులో ప్రత్యక్షం..23 ఎకరాల నీటిని తోడేశారు.!
‘ఎన్టీఆర్’బయోపిక్ ఆడియోపై కాంట్రవర్సీ!
క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్!
కోలీవుడ్ లో మరో క్యాస్టింగ్ కౌచ్ వివాదం!
‘అంతరిక్షం’ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
2018 ఫోర్బ్స్ లిస్ట్..నెం.1 గా పవన్ కళ్యాన్!
‘పెట్టా’నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్
ఎన్టీఆర్ లుక్ పై వస్తున్న పుకార్లు నమ్మకండి..క్లారిటీ ఇచ్చిన ట్రైన‌ర్‌!
బాలీవుడ్ లో దున్నేస్తున్న ‘2.0’!
'ఎఫ్ 2' లో అనసూయ ఐటమ్ సాంగ్?!
‘జయలలిత’ బయోపిక్ : నిత్యామీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్