Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 11:08 am IST

Menu &Sections

Search

పాపం ఆ హీరోయిన్ ని చంపేస్తామని బెదిరిస్తున్నారట..!

పాపం ఆ హీరోయిన్ ని చంపేస్తామని బెదిరిస్తున్నారట..!
పాపం ఆ హీరోయిన్ ని చంపేస్తామని బెదిరిస్తున్నారట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆ మద్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా లో నటించిన అయేషా టాకియా గుర్తుందికదా..ఆ తర్వాత తెలుగు లో పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఈ సినిమాతోనే బెంగుళూరు బ్యూటీ అనుష్క పరిచయం అయ్యింది.  సినిమాల్లో నటించిన కొంత కాలం తర్వాత అయేషా టాకియా  పెళ్లి చేసుకుంది.  తాజాగా ఈ అమ్మడు ఓ దారుణమైన సమస్య ఎదుర్కొంటుందట.  కొద్దిరోజులుగా అయేషాను ఓ వ్యక్తి ఇబ్బందులకు గురి చేస్తూ..అనుచితంగా ప్రవర్తిస్తున్నాడట.
ayesha-takia-harassed-by-a-litigant-husband-farhan

అయేషాను తన కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నట్లు తన భర్త ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మద్య అయేషా టాకియా చంపేస్తామని కూడా బెదిరించారట. దాతో అయేషా టాకియా ఆమె భర్త కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కానీ,   డీసీపీ దాహియా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో అయేషా భర్త ఫర్హాన్ అజ్మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ayesha-takia-harassed-by-a-litigant-husband-farhan
దాహియా ఈ కేసుని పట్టించుకోకపోవడం లేదని తమ ఫోన్ కాల్స్, మెసేజ్ లకు స్పందించడం లేదని.. తమ బ్యాంక్ ఖాతాలను మాత్రం బ్లాక్ చేశారని చెబుతున్నారు. డీసీపీ దాహియాకు చేసిన కంప్లైంట్, ఆయనకు పెట్టిన మెసేజ్ లను ఫర్హాన్ అజ్మీ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక లాభం లేదని అయేషా టాకియా ఆమె భర్త   ఫర్హాన్ అజ్మీ తమను కాపాడాల్సిందిగా  ప్రధాన మంత్రి మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరారు.

ట్విట్టర్ లో ఈ ఉదంతాన్ని గమనించిన ముంబై సీపీ దేవెన్ భారతి ఈ విషయాన్ని పరిష్కరిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తామని మాటిచ్చారు. దీంతో అయేషా భర్త తనకు ముంబై పోలీసుల మీద నమ్మకం ఉందని అన్నారు.

ayesha-takia-harassed-by-a-litigant-husband-farhan


ayesha-takia-harassed-by-a-litigant-husband-farhan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’
అంచనాలు పెంచుతున్న‘కేజీఎఫ్’ట్రైలర్!
 '2.ఓ' మూవీలో అక్షయ్ పాత్రపై రూమర్లు!
‘సర్కార్’ హల్ చల్..అరెస్ట్ వార్తలపై మురుగదాస్ క్లారిటీ!
దుమ్మురేపుతున్న ‘వినయ విధేయ రామ’టీజర్!
ఇలియానా ప్రయోగం సక్సెస్ అవుతుందా!
హారర్..థ్రిల్లర్ మూవీతో భయపెట్టబోతున్న అంజలి!
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోతుందా?
వారుసులకు సక్సెస్ కలిసిరావాలి లేదంటే జీరోలే.. : జగపతిబాబు
కొత్త వివాదంలో ‘సర్కార్’!