Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 5:01 pm IST

Menu &Sections

Search

‘తేజ్ ఐ లవ్ యూ’..ప్రీ రిలీజ్ బిజినెస్..!

‘తేజ్ ఐ లవ్ యూ’..ప్రీ రిలీజ్ బిజినెస్..!
‘తేజ్ ఐ లవ్ యూ’..ప్రీ రిలీజ్ బిజినెస్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో   సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’సూపర్ హిట్ అయ్యింది.  వాస్తవానికి ఈ చిత్రం కన్నా ముందు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల  ‘పిల్లా నువ్వులేని జీవితం’ రిలీజ్ అయ్యింది..కానీ పెద్దగా విజయం సాధించలేదు.  అయితే ఇండస్ట్రీలో  ఒక హీరో మొదటి సినిమాతోనే అంత క్రేజ్ దక్కించుకోవడం అనేది సాయిధరమ్ కే దక్కింది.  ఆ తర్వాత వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ కూడా మరో అద్భుతమైన విజయం అందుకుంది.  దాంతో సాయిధరమ్ కి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. 
tej-i-love-you-pre-release-business-sai-dharam-tej
ఇక సుప్రీమ్  విజయం తర్వాత వరుసగా అట్టర్ ఫ్లాప్ సినిమాల్లో నటించాడు.  తేజ్ ఐ లవ్ యు సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో గాని సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ హైప్ అయితే పెద్దగా లేదు. ఎలాగైనా హిట్ కొట్టాలి అని అనుకుంటున్న సాయి ఈ మూవీ తో సక్సెస్ లోకి రావాలి అని అనుకుంటున్నాడు.  అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తంగా 17 కోట్లకు అమ్ముడుపోయింది. శాటిలైట్ రైట్స్ రూపంలోనే సినిమాకు 7.5 కోట్లు వచ్చాయి(తెలుగుజే - హిందీలో కలిపి).