Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 9:34 am IST

Menu &Sections

Search

ఆంధ్ర అమ్మాయి ఘాటుకు షాక్ లో టాలీవుడ్ !

ఆంధ్ర అమ్మాయి ఘాటుకు షాక్ లో టాలీవుడ్ !
ఆంధ్ర అమ్మాయి ఘాటుకు షాక్ లో టాలీవుడ్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు అమ్మాయిలు హాట్‌ గా ఉంటూ ఎక్స్ పోజింగ్  చేయడంలో చాల వెనకబడి ఉంటారు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనివల్ల తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు అన్న విమర్శలు కూడ ఉన్నాయి. అయితే ఈ విమర్శలకు తెనాలికి చెందిన ఒక తెలుగు అమ్మాయి ధీటైన సమాధానం ఇవ్వడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 
TOLYWOODGOT SHOCKED WITH TELUGU GIRL EXPOGING!
మిస్‌ ఇండియా ఎర్త్‌ కిరీటాన్ని గెలుచుకున్న శోభితా ధూళిపాళ ముంబాయి బ్యూటీస్ కు చెక్ పెడుతూ ఆమె తొలి సినిమా ‘గూఢచారి’ కోసం అడివి శేషుతో కలిపి చేసిన లిప్ లాక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఆమె గుర్తించి సినిమాలలో అవకాశాలు ఇవ్వడానికి చాల సమయం పట్టింది.
TOLYWOODGOT SHOCKED WITH TELUGU GIRL EXPOGING!

అయితే ఎట్టకేలకు ఆమెను గుర్తించి అడవి శేషు పక్కన ‘గూఢచారి’ లో అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లోను అదేవిధంగా ఫ్యాషన్ మ్యాగజైన్‌ ఫోటో షూట్స్‌ లోను తన ఎక్స్ పోజింగ్ టాలెంట్‌ చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న శోభిత తనకు వచ్చిన మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈసినిమాలో చాల కష్టపడినట్లు సమాచారం.
TOLYWOODGOT SHOCKED WITH TELUGU GIRL EXPOGING!
దాదాపు రెండు దశాబ్దాల తరువాత నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియ ఈసినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉండటం మరింత సంచలనంగా మారింది. శశికిరణ్ అనే యంగ్ డైరెక్టర్ తీస్తున్న ఈలో బడ్జెట్ మూవీ కథ పరంగా అదేవిధంగా టెక్నికల్ గా చాల బాగా వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాలలో మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాను బాగా ప్రమోట్ చేసి ఆగష్టు 3న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.. 


TOLYWOODGOT SHOCKED WITH TELUGU GIRL EXPOGING!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున !
 పవన్ ఆర్ధిక సంక్షోభం పై షాకింగ్ న్యూస్ !
జూనియర్ అభిమానుల కామెంట్స్ కు ఖంగారు నిర్ణయాలలో త్రివిక్రమ్ !
జూనియర్ అభిమానుల టార్గెట్ తో నోటా కు లైన్ క్లియర్ !
విజయ్ దేవరకొండ కు షాక్ ఇచ్చిన సంపూ కొబ్బరిమట్ట ఈవెంట్ !
కొరటాల టచ్ ని ప్రదర్శిస్తున్న అరవింద సమేత !
బిగ్‌ బాస్‌ లో ట్విస్ట్ దీప్తికి న‌కిలీ ఓట్లు కౌశల్ ఆర్మీ తీవ్ర ఆరోపణలు !
రష్మిక మందన టాటూ వెనుక డార్క్ సీక్రెట్ !
మహేష్ భయాలను బయటపెట్టిన సుధీర్ బాబు !
రొట్టెల పండుగలో పవన్ వెంట అలీ !
షాకింగ్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ!
బాహుబలి లోని లోటును ఆర్ఆర్ఆర్ లో పూడుస్తున్న ఆప్రముఖ వ్యక్తి !
ఎన్టీఆర్ ఎఎన్ఆర్ వివాదాల వైపు మళ్ళని బాలయ్య !
త్రివిక్రమ్ ప్రయోగాల పై జూనియర్ అభిమానులలో పెరిగిపోతున్న ఆందోళన !
నాని వ్యక్తిత్వం పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్ !
అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్‌పై ఘాటైన సెటైర్లు !
ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ పెంచిన ఎఎన్ఆర్ క్రేజ్ !
రామ్ చరణ్ సైరా బడ్జెట్ వెనుక ఆ అజ్ఞాత వ్యక్తి !
దేవదాస్ బయ్యర్లకు కౌశల్ శాపం !
బన్నీనిర్ణయాలను ప్రభావితం చేయాబోతున్న అరవింద సమేత !
 జార్జియాలో చిరంజీవి కోసం అతి జాగ్రత్తతలతో సైరా టీమ్ !
కలగూర గంపగా మారబోతున్న దేవదాస్ స్టోరీ !
బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ !
జూనియర్ అభిమానులలో ఆతృత పెంచుతున్న  పవన్ అనుసరణ !
కౌశల్ ను సమస్యలలో పడేసిన ఆమీడియా సంస్థ షాకింగ్ కథనం !
మహేష్ లో ఊసరవిల్లి లక్షణాలు !
షాకింగ్ మహేష్ బాబును ఎవాయిడ్ చేసిన సుధీర్ బాబు వ్యూహం !
శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాల మధ్య అరవింద్ రాయబారం !
చిరంజీవి యూత్ లుక్ కోసం అనుష్క ఫార్ములా !
బాలకృష్ణకు సోకిన కౌశల్ మ్యానియా !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..