Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 10:57 pm IST

Menu &Sections

Search

‘పంతం’ప్రీమియం టాక్ షో!

‘పంతం’ప్రీమియం టాక్ షో!
‘పంతం’ప్రీమియం టాక్ షో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ విప్లవ దర్శకుడు టి.కృష్ణ వారసుడిగా ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ తర్వాత విలన్ గా మూడు చిత్రాల్లో నటించాడు.  అయితే విలన్ గా నటించినా కూడా హీరో రేంజ్ లో టాక్ రావడంతో తర్వాత చిత్రాల్లో హీరోగా నటించాడు.  యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గోపిచంద్ కి గత కొంత కాలంగా అన్నీ ఫ్లాప్ చిత్రాలు రావడంతో కెరీర్ డీలా పడిపోయింది.  తాజాగా గోపిచంద్ నటించిన ‘పంతం’ సినిమా నిన్న ప్రీమియం షోలు పడ్డాయి.