Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 12:18 am IST

Menu &Sections

Search

‘ఎన్టీఆర్’బయోపిక్..లుక్ అదిరింది!

‘ఎన్టీఆర్’బయోపిక్..లుక్ అదిరింది!
‘ఎన్టీఆర్’బయోపిక్..లుక్ అదిరింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో  ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ‌ ప్రతిష్టాత్మకంగా ‘ఎన్టీఆర్’బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు.   ఈ చిత్రానికి మొదట తేజ అనుకున్నా..ఆయన ప్లేస్ లో క్రిష్ ఎంట్రీ ఇచ్చాడు.  అయితే క్రిష్ పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేసుకొని నేటి నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెడుతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.   మ‌హాన‌టి త‌ర్వాత జనాలు ఎక్కువ ఆస‌క్తి చూపుతున్న బ‌యోపిక్ ఎన్టీఆర్‌. 

sr-ntr-ntr-biopic-director-krish-nandamuri-balakri

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో బాల‌య్య ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుండ‌గా, ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ క‌నిపించ‌నుంది. న్నాళ్లూ ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యాబాలన్ నటిస్తుండటం కేవలం ఊహాగానం కాగా, ఇప్పుడు ఆ విషయం అధికారికంగా ధ్రువీకరణ అయ్యినట్టైంది.  మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిక‌రంగా చూస్తుండ‌గా, నేడు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు స‌న్నాహాలు చేసారు చిత్ర నిర్మాత‌లు.  

sr-ntr-ntr-biopic-director-krish-nandamuri-balakri

తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌య్య 64 పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు.  తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. తొలి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీతో పాటు రామ కృష్ణా థియేట‌ర్‌లో జరగనున్నట్లు సమాచారం. 

sr-ntr-ntr-biopic-director-krish-nandamuri-balakri

 ఈ సినిమాలో మరింత మంది స్టార్లు కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సమకాలీనులైన సెలబ్రిటీల పాత్రల్లో నేటి తరం స్టార్లు కనిపించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య లేదా సుమంత్, కృష్ణ‌ పాత్రలో మహేశ్ బాబు నటించబోతున్నారని ఊహాగానాలున్నాయి. వీటిపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. 


sr-ntr-ntr-biopic-director-krish-nandamuri-balakri
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.