Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 2:44 am IST

Menu &Sections

Search

కాస్టింగ్ కౌచ్ అనేది వ్యక్తిత్వ సమస్య – మరి ఇద్దరమ్మాయిలెలా తప్పించుకున్నారో? చూద్ధాం

కాస్టింగ్ కౌచ్ అనేది వ్యక్తిత్వ సమస్య – మరి ఇద్దరమ్మాయిలెలా తప్పించుకున్నారో? చూద్ధాం
కాస్టింగ్ కౌచ్ అనేది వ్యక్తిత్వ సమస్య – మరి ఇద్దరమ్మాయిలెలా తప్పించుకున్నారో? చూద్ధాం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కాస్టింగ్ కౌచ్ అనేది వ్యక్తిత్వ సమస్య – మరి ఇద్దరమ్మాయిలెలా తప్పించుకున్నారో?  కాస్టింగ్ కౌచ్ అనేది ప్రలోభాల పర్వంలో మాత్రమే తారసపడుతుందని - అమ్మాయిలు కొంచం కష్టమైనా తక్కువ అవకాశాలొచ్చినా భరించే సామర్ధ్యం పెంచుకొంటే చాలు కాష్టింగ్ కౌచ్ ప్రమాదం బారీనుండి బయటపడొచ్చు ననేది ఒక టాలీవుడ్ కథానాయిక ఒక బాలీవుడ్ నటి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి లాంటి వారే కాదు మల్లికా శరావత్ సంజనా లాంటి వారూ చిత్రపరిశ్రమలో ఉన్నారు. 

 

సంజన

telangana-news-bjp-jana-chaitanya-yatralu-bjp-trou

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అవకాశాలు దొరకక నిరాశలో కూరుకుపోయిన అమ్మాయిలు ఏదైనా చేయడానికి సిద్ధమవుతున్నారని, అలాంటప్పుడే క్యాస్టింగ్ కౌచ్‌ బయటికి వస్తోందని నటి సంజన అభిప్రాయపడింది.


బుజ్జిగాడు సినిమాతో తెలుగువారికి సుపరిచితమైన సంజన ఇప్పుడు ఓ సీరియల్‌లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ మీడియా సంస్థ కిచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి సంజన మాట్లాడింది.


‘అవకాశాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైన అమ్మాయిలను చూసి నప్పుడే కాస్టింగ్ కౌచ్ బయటికి వస్తుంది. ఇండస్ట్రీలో అలాంటి వారినే లోబరుచుకుంటుంటారు. అమ్మాయి ప్రేమని పొందడానికి ఏ మంచి దర్శకుడు, నిర్మాత రూ. 100 కోట్ల ప్రాజెక్టులో ఆమెని పెట్టరు.


కమిట్మెంట్‌ ఇస్తే మీకు ఛానిస్తాం అని కొందరు తిరుగుతుంటారు. కానీ, వాళ్లు అసలు ఇండస్ట్రీకి చెందిన వారే కాదు. నేను ఫలానా సినిమా ప్రొడ్యూసర్‌ నని చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటారు. ఇలాంటి వారి విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి’ అని సంజన సూచించింది.


 

మల్లికా శరావత్

telangana-news-bjp-jana-chaitanya-yatralu-bjp-trou


శృంగార సన్నివేశాల్లో ఎలాగూ రెచ్చిపోయి నటిస్తున్నావు కదా! ఆన్-స్క్రీన్ రొమాన్స్ మాత్రమేనా? ఆఫ్-స్క్రీన్ రొమాన్స్ కి ఛాన్స్ ఇవ్వవా? బెడ్ రూం లో స్వర్గం అందించ మని కోరారట చాలా మంది సినిమా వాళ్ళు.  


దాంతో నేను నటించడానికి వచ్చాను కానీ మీ పక్కలో పడుకోవడానికి కాదురా! అంటూ అందరినీ తిరస్కరించిందట హాట్ భామ మల్లికా శరావత్


అందుకే సినిమా రంగంలోకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ తక్కువ చిత్రాల్లోనే నటించింది మల్లికా శరావత్. దర్శకులు , నిర్మాతలు , హీరోలు ఇలా చాలా మంది మల్లికా శరావత్ ని స్వర్గం అందించమని ఓపెన్ గా అడిగారట .


ఆన్-స్క్రీన్ రొమాన్స్ లో ఇరగదీస్తున్నావ్ కదా! ఆఫ్-స్క్రీన్ రొమాన్స్ ఇరదీద్దాం! అని చాలా మంది అడిగారట అయితే నేను ఒప్పుకోలేదని దాంతో నన్ను వాళ్ళ సినిమాల్లోంచి తీసేశారని లేదంటే ఎక్కువ సినిమాల్లో నటించేదాన్ని అని అంటోంది మల్లికా శరావత్.


కాస్టింగ్ కౌచ్ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది, ఇక బాలీవుడ్ లో అయితే దానికి లెక్కేలేదు. ఇప్పటికే పలువురు హీరోయిన్ లు కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేయగా తాజాగా ఆ లిస్ట్ లోకి మల్లికా శరావత్ కూడా చేరింది. 


telangana-news-bjp-jana-chaitanya-yatralu-bjp-trou
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
శబరిమల ప్రవేశం మహిళలకు అంతముఖ్యమా-వేరే సమస్యలు లేవా? రచయిత్రి తస్లీమ
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
చంద్రబాబు కుటుంబ రాజకీయం - అదే లేకపోతే ఆయన ఏమైపోతారో?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కి ప్రవేశం నిషేధం: జి.ఓ ఒక టిష్యూ పేపర్
రకుల్..ప్రీత్..సింగ్  అందాలు ఆరబోస్తూ  అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఆల్-వుడ్స్ లో దూసుకెళ్తూ.....
అనుపమ పరమేశ్వరన్ లైంగిక వేదింపును ఎలా పరిణితి తో ఎదుర్కుందో తెలుసా?
ప్రధాని మోడీపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్-ఫోసిస్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు సింగిల్ గా ఎప్పుడైనా గెలిచాడా? తెలంగాణా అపద్ధర్మ మంత్రి కేటీఆర్
అమ్మకానికి కాంగ్రెస్ టిక్కెట్స్ - ₹ 3 కోట్ల నుండి ₹ 5 కోట్లు? ఆడియో రిలీజ్డ్
చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరణ ఉత్తర్వులు! అసుర సంహారం ఇక తప్పదేమో?
అధికారకోటను ఉడుములా పట్టుకునే బాబు - హరికృష్ణ కూతురుతో డ్రామా!
"తూ నీ బతుకు చెడ"  కెసిఆర్ పంచ్  కొంప ముంచేలా ఉందే? : ఈసీ కొరడా!
నటీమణులు తమపై లైంగిక వేదింపులను ఎదుర్కోవటం ఎలా? టాప్ హీరోయిన్ సలహా
స్త్రీల అండర్-వేర్ ఇలాగే ఉంటుంది! పార్ల‌మెంట్‌లో ఎంపీ
ప్రొఫెసర్ కోదండరాం జీ! పాతపేపర్లు ముంగటేసుకోండి! : హరీష్ రావు
చంద్రబాబు అబద్ధాలకు, దిగజారుడుకు ఈ సాక్ష్యం చాలదా?
మహాకూటమికి మహావైఫల్యం తప్పదు?
బాలకృష్ణ, కొందరు టిడిపి నాయకులకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
About the author