Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 3:15 pm IST

Menu &Sections

Search

గోపిచంద్ ‘పంతం’ ఫస్ట్ డే కలెక్షన్స్

గోపిచంద్ ‘పంతం’ ఫస్ట్ డే కలెక్షన్స్
గోపిచంద్ ‘పంతం’ ఫస్ట్ డే కలెక్షన్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో‘తొలివలపు’ చిత్రంతో హీరోగా వచ్చినా..పెద్ద సక్సెస్ అందుకోక పోవడంతో విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన గోపిచంద్ మూడు చిత్రాల్లో నటించాడు.  తర్వాత హీరోగా మారి యాక్షన్ తరహా చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు.   మొదట్లో మంచి విజయాలు అందుకున్న గోపిచంద్ ‘లౌక్యం’ చిత్రం తర్వాత వరుస ఫ్లాపులు చవి చూశాడు.  గోపిచంద్‌ చాలాకాలం నుంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.
gopichand-pantham-movie-mehreen-pirzada-first-day-
లౌక్యం సినిమాతో చివరగా విజయాన్ని అందుకున్న గోపిచంద్‌ పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్‌ అండ్‌ మెసెజ్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయని తెలుస్తోంది. గత వారం రిలీజ్ అయిన చిత్రాలు పెద్దగా టాక్ రాకపోవడంతో.. గోపీచంద్ పంతం చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది. 

ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి రోజే దాదాపు 5కోట్ల షేర్‌ను, 3 కోట్ల గ్రాస్‌ను రాబట్టిందని సమాచారం. ఇక వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఈ సినిమా పూర్తి రిపోర్ట్‌ వస్తుంది. ఈ సినిమాలో గోపిచంద్‌ సరసన మెహ్రీన్‌ జోడిగా నటించారు. ఈ సినిమాకు గోపిసుందర్‌ సంగీతమందిచగా, కేకే రాధామోహన్‌ నిర్మించగా, కె చక్రవర్తి దర్శకత్వం వహించారు. 


‘పంతం’ఏరియా వైజ్ కలెక్షన్లు : 
నైజాం          –            1,12,00,000 
సీడెడ్          –              47,00,000
నెల్లూరు       –              12,00,000
గుంటూరు    –              33,00,000

కృష్ణ             –               15,77,125
వెస్ట్ గోదావరి –               16,35,976
ఈస్ట్ గోదావరి –             20,92,000
ఉత్తరాంధ్ర      –              34,79,085
....................................
ఏపీ, టీస్ షేర్ –             2.92 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా –    20,00,000
ఓవర్సీస్       –              10,00,000
.....................................
వరల్డ్ వైడ్ షేర్            3.22 కోట్లు,
.................................
గ్రాస్                           5.2 కోట్లు



gopichand-pantham-movie-mehreen-pirzada-first-day-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగ్గారెడ్డికి  బెయిల్ మంజూరు!
హిమాచల్ లో వరద బీభత్సం..వరదల్లో కొట్టుకుపోయిన బస్సు!
ప్రణయ్ విగ్రహ ఏర్పాటు చేయాలి..లేదంటే నిరసన చేస్తా!
అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో పరుగులకు సిద్దం!
ప్రణయ్ విగ్రహా ఏర్పాటు పై వెల్లువెత్తిన నిరసనలు!
సిక్స్ ప్యాక్ తో అఖిల్..ఎవరి కోసమే తెలుసా!
హాలీడే ట్రిప్ కి వెళ్లిన సమంత జంట!
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉపాయం
వెరైటీ మొగల్ పాలక్ పన్నీర్
ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు శుభవార్త..!
 శాంసంగ్ నుండి అద్భుతమైన ఫీచర్లతో..ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల!
ఎమ్మెల్యేలపై జేసీ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!
టీఆర్ఎస్ ఎదురు దెబ్బలు షురూ..!
జేసీకి డబ్బు ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారు..ప్రభోదానందస్వామి ఆరోపణ!
మాలీవుడ్ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడట!
తమిళ టివి నటి ఆత్మహత్యాయత్నం!
బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన కౌశల్!
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
చరణ్ షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ సందడి!
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
చింతపండు పప్పు!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.