Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 5:28 pm IST

Menu &Sections

Search

కాస్టింగ్-కౌచ్ పై మాజీ కథానాయిక ఎంపి జయప్రద షాకింగ్ కామెంట్స్

కాస్టింగ్-కౌచ్ పై మాజీ కథానాయిక ఎంపి జయప్రద షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్-కౌచ్ పై మాజీ కథానాయిక ఎంపి జయప్రద షాకింగ్ కామెంట్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మా! అందరికి ఈ అందనిది ఈ పూచిన కొమ్మా!”  లాంటి విశ్వనాద్ బొమ్మ అందగత్తే టాలీవుడ్ సిరిసిరిమువ్వ జయప్రద. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించారు. అలాగే బాలచందర్ దర్శకత్వంలో తొలి చిత్రం ‘అంతులేని కథ’ ఒకే సంవత్సరం నటించారు. ఈ రెండు సినిమాలు అద్భుత  విజయం సాధించి తొలి ప్రయత్నంలోనే స్టార్ స్థాయికి చేరటం జరిగింది.

national-news-casting-couch-jayaprada

టాలీవుడ్ పరిశ్రమలో "క్యాస్టింగ్ కౌచ్" వివాదంపై విపరీతంగా చర్చ జరిగింది, జరుగుతుంది. సినిమాల్లో అవకాశాల ఆశలు చూపి అమ్మాయిలను పడకపై వాడుకుంటున్నా రని శ్రీరెడ్డి లాంటి వారు బహిరంగంగానే వెల్లడించారు. సినీ పరిశ్రమలో 'క్యాస్టింగ్ కౌచ్' కొత్తేమీ కాదని, ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారమని చాలా మంది సినీ పెద్దలు ఒప్పుకున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా సీనియర్ భారతీయ కథానాయిక, సమాజ్‌వాది పార్టీ మాజీ ఎంపీ జయప్రద స్పందించారు.


తనకెప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురు కాలేదని జయప్రద చెప్పారు. అతి చిన్న వయసులోనే అంటే 14యేళ్ళ వయసులోనే సినిమాల్లోకి రావడం, తొలి చిత్రం నుండి వరుస విజయాలుండటమే దీనికి కారణమని స్పష్టం చేశారు. బెంగాలీ డైలీ "ఆనంద్‌ బజార్ పత్రిక" కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్ కౌచ్‌పై జయప్రద పలు విషయాలు వెల్లడించారు.

national-news-casting-couch-jayaprada

తాను హీరోయిన్‌ గా చేసిన సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటే ఉండొచ్చని, అయితే చిన్నతనం వలన విజయ విహారంతో తన సినిమాలు దూసుకు పోవటం వలననే దాని గురించి తనకు తెలియదని జయప్రద అన్నారు. దీని గురించి ఇప్పుడే ఎక్కువగా వినిపిస్తోందని చెప్పారు.


"మా టైంలో ఇలాంటివేమీ లేవు. స్కూల్ నుంచే నటించడం మొదలుపెట్టాం. ఆ తరవాత మేం చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. పాత్రల కోసం వాళ్ల దగ్గరికి, వీళ్ల దగ్గరికి వెళ్లే అవసరమే రాలేదు" అని తన తోటి హీరోయిన్లను కూడా కలుపుకుని జయప్రద వివరణ ఇచ్చారు.

national-news-casting-couch-jayaprada

అయితే ప్రస్తుతం సినిమాల్లో నటించాలనే కోరిక చాలా మంది అమ్మాయిల్లో ఉందని, ముఖ్యంగా ముంబై నుంచి వందల కొద్ది అమ్మాయిలు సినిమా అవకాశాలకోసం దర్శక  నిర్మాతల తలుపులు తడుతున్నారని చెప్పారు. దీని వల్ల కాస్టింగ్-కౌచ్ గురించి బయట ఎక్కువ మందికి తెలిసిందని వెల్లడించారు.


సినిమాలనే కెరీర్‌ గా ఎంచు కున్న అమ్మాయిలకు ప్రస్తుత పరిస్థితు లు కూడా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు తమ కూతుళ్లను సినిమాల్లోకి పంపడానికి తల్లిదండ్రులు చాలా ఆలోచించేవారని, కానీ ఇప్పుడు వాళ్లే దగ్గరుండి పంపిస్తున్నారని చెప్పారు. నటన లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నారని అన్నారు.

national-news-casting-couch-jayaprada


JayaPrada is considered as one of the most beautiful actresses that the industry has ever been blessed with. 

national-news-casting-couch-jayaprada
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
నాపై హత్య ప్రణాళిక రచించింది హత్యాయత్నం చంద్రబాబుదే! జగన్
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
చంద్రబాబు కుటుంబ రాజకీయం - అదే లేకపోతే ఆయన ఏమైపోతారో?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కి ప్రవేశం నిషేధం: జి.ఓ ఒక టిష్యూ పేపర్
రకుల్..ప్రీత్..సింగ్  అందాలు ఆరబోస్తూ  అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఆల్-వుడ్స్ లో దూసుకెళ్తూ.....
అనుపమ పరమేశ్వరన్ లైంగిక వేదింపును ఎలా పరిణితి తో ఎదుర్కుందో తెలుసా?
ప్రధాని మోడీపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్-ఫోసిస్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు సింగిల్ గా ఎప్పుడైనా గెలిచాడా? తెలంగాణా అపద్ధర్మ మంత్రి కేటీఆర్
అమ్మకానికి కాంగ్రెస్ టిక్కెట్స్ - ₹ 3 కోట్ల నుండి ₹ 5 కోట్లు? ఆడియో రిలీజ్డ్
చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరణ ఉత్తర్వులు! అసుర సంహారం ఇక తప్పదేమో?
అధికారకోటను ఉడుములా పట్టుకునే బాబు - హరికృష్ణ కూతురుతో డ్రామా!
"తూ నీ బతుకు చెడ"  కెసిఆర్ పంచ్  కొంప ముంచేలా ఉందే? : ఈసీ కొరడా!
నటీమణులు తమపై లైంగిక వేదింపులను ఎదుర్కోవటం ఎలా? టాప్ హీరోయిన్ సలహా
స్త్రీల అండర్-వేర్ ఇలాగే ఉంటుంది! పార్ల‌మెంట్‌లో ఎంపీ
ప్రొఫెసర్ కోదండరాం జీ! పాతపేపర్లు ముంగటేసుకోండి! : హరీష్ రావు
చంద్రబాబు అబద్ధాలకు, దిగజారుడుకు ఈ సాక్ష్యం చాలదా?
మహాకూటమికి మహావైఫల్యం తప్పదు?
బాలకృష్ణ, కొందరు టిడిపి నాయకులకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
About the author