Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 6:37 pm IST

Menu &Sections

Search

అందుకే ఆ విషయం సీక్రెట్ గా ఉంచాను : రేణు దేశాయ్

అందుకే ఆ విషయం సీక్రెట్ గా ఉంచాను : రేణు దేశాయ్
అందుకే ఆ విషయం సీక్రెట్ గా ఉంచాను : రేణు దేశాయ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూవుంటారు. పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందులో రేణు దేశాయ్ జనసేన అధినేత మీద దారుణమైన ఆరోపణలు చేసినట్లు ఉంది. ఈ ఫేక్ న్యూస్ మీద వెంటనే రెస్పాండ్ అవ్వాలని, లేనిచో మా దేవుడికి చెడ్డ పేరు వస్తుందంటూ..... కొందరు పవన్ అభిమానులు రేణుపై ఒత్తిడి తేవడంతో ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూస్తూనే .. మరాఠి చిత్రపరిశ్రమలో దర్శక నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. పవన్ నుంచి విడిపోయిన ఇంతకాలానికి మరో వ్యక్తితో ఇటీవలే ఆమె నిశ్చితార్థం జరిగింది. 'ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఎందుకు రహస్యంగా జరుపుకోవలసి వచ్చింది?' అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆమెకి ఎదురైంది.


దీనిపై స్పందించిన రేణు దేశాయ్  "క్రితం ఏడాదే నేను మళ్లీ పెళ్లి గురించిన ఆలోచనను వ్యక్తం చేశాను. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అనే విషయాన్ని మాత్రమే నేను చెబితే చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. 'నిన్ను చంపేస్తాము .. నీ కాబోయే భర్తను చంపేస్తాము' అంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయి. నాకు కాబోయే భర్తకు హాని కలగకూడదనే ఆయన ఎవరనేది నేను చెప్పలేదు. చిత్రపరిశ్రమకి సంబంధించిన వ్యక్తి మాత్రం కాదు .. పెళ్లి తరువాత ఆయన ఎవరనేది చెబుతాను" అంటూ స్పష్టం చేశారు.  


renu-desai-fire-pawan-fans-engagment-secret-tollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి