Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 9:09 am IST

Menu &Sections

Search

విడాకులు పవనే అడిగారు!: రేణు దేశాయ్

విడాకులు పవనే అడిగారు!: రేణు దేశాయ్
విడాకులు పవనే అడిగారు!: రేణు దేశాయ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘బద్రి’ చిత్రంలో జంటగా నటించిన రేణు దేశాయ్, పవన్ కళ్యాన్ రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు.  పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు అఖిరానందన్, ఆద్యా.  కొంత కాలం తర్వాత వీరి మద్య మనస్పర్ధలు వచ్చాయని..అందుకే చట్టపరంగా విడాకులు తీసుకున్నారు.  విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలతో పూణే వెళ్లిపోయింది. ఇక పవన్ కళ్యాన్ మరో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 
pawan-kalyan-renu-desai-divorce-asking-ap-politica
ప్రస్తుతం హీరో నటిస్తూనే..‘జనసేన’ పార్టీ తరుపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు.  ఈ మద్య రేణు దేశాయ్ నిశ్చితార్థం చేసుకుంది.  ఆమె ద్వితీయ వివాహం చేసుకోవొద్దని కొంత మంది సోషల్ మాద్యమాల్లో ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.  రేణు దేశాయ్ .. పవన్ కల్యాణ్ విడిపోయి చాలాకాలమే అయింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు విడాకులు కోరారనే  విషయాన్ని మాత్రం ఇద్దరూ కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. 

pawan-kalyan-renu-desai-divorce-asking-ap-politica

తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న రేణు దేశాయ్ కి ఎదురైంది. అందుకామె స్పందిస్తూ ..." ఇంతకాలం చాలా ఇంటర్వ్యూస్ లో ఈ ప్రశ్న ఎదురైనా నేను ఎక్కడా సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు నాకు మరొకరితో పెళ్లి ఫిక్స్ అయింది కనుక చెప్పవచ్చని అనుకుంటున్నాను.  నేను ఏ ఇంటికైతే కోడలిగా వెళుతున్నా అందుకే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందని రేణు దేశాయ్ అన్నారు. ఇంటర్వ్యూలో 'నీ తప్పులేనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు ఆలోచించడం?' అని వాళ్లు నన్ను అడిగారు.
pawan-kalyan-renu-desai-divorce-asking-ap-politica
అందుకే ఈ సారి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. విడాకులు నేను అడగలేదు .. ఈ విషయం కల్యాణ్ గారికి తెలుసు .. దేవుడికి తెలుసు. విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవ జరుగుతుందో .. అదే మా మధ్య జరిగింది. ఆయనకే విడాకులు కావాలి .. ఆయనే అడిగారు .. ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా వుంది" అంటూ ఇబ్బంది పడ్డారు.     


pawan-kalyan-renu-desai-divorce-asking-ap-politica
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టమాటతో నువ్వుల పచ్చిడి!
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఓరిజినల్ ఫోటో..వైరల్!
యూపీలో భారీ పేలుడు, 10మంది మృతి
అసలేం జరిగిందిలో సంచితా పదుకునే
ఎన్నికల సర్వేలో గందరగోళం.. ఓట్ల నమోదు తొలగింపుపై వైసీపీ ఆగ్రహం!
బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూత!
నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
తమిళనాడు రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపి మృతి!
బ్రేకింగ్ న్యూస్ : బెంగుళూరు ఎయిర్ షో లో అగ్నిప్రమాదం!
ప్రభుదేవా ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’టీజర్ రిలీజ్!
నటి బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి 'విశ్వనటసామ్రాజ్ఞి' బిరుదుతో సత్కారం
తెలంగాణ డిప్యుటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి కేటీఆర్‌ చర్చలు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరి
కశ్మీర్ వేర్పాటువాద నేత అరెస్ట్..విచారణ!
బాలకృష్ణకు ఏపీ హైకోర్టు నోటీసులు షాక్!
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్!
ఇక నుంచి ఆన్ లైన్ లో విజయ ఉత్పత్తులు!
క్రికెట్ మైదానంలో మరో చెత్తరికార్డు!
స్టార్ దర్శకులు కోడి రామృష్ణకు ప్రముఖుల నివాళులు!
శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ!
అమర జవాన్లకు సంతాపం..ఒక్కో జవాను కుటుంబానికి 25 లక్షల సాయం!
ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ ఇకలేరు!
మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య!
వాట్సాప్‌లో వేధిస్తే..కఠిన శిక్షే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.