Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 10:11 pm IST

Menu &Sections

Search

అనిందిత్ - శ్రియా భూపాల్ ను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు

అనిందిత్ - శ్రియా భూపాల్ ను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు
అనిందిత్ - శ్రియా భూపాల్ ను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ పారిశ్రామికవేత్త జీవి కృష్ణారెడ్డి మనవరాలు, డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి జరిగింది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొడుకు అనిందిత్ రెడ్డితో  నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.   నూతన దంపతులు అనిందిత్ రెడ్డి - శ్రియాభూపాల్ ని పలువురు ప్రముఖులు ఆశీర్వదించి, తమ శుభాకాంక్షలు తెలిపారు. 
shriya-bhupal-anindith-reddy-wedding-ceremony-novo
వారి కొత్త జీవితం సంతోషమయం కావాలని కోరుకున్నారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.  ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు, డిజైనర్ శ్రియా భూపాల్ వివాహం నిన్న జరిగింది.  రామ్ చరణ్-ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు.