Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 8:22 am IST

Menu &Sections

Search

పంచభూతాలతో పొరాటం ‘సాక్ష్యం’ట్రైలర్

పంచభూతాలతో పొరాటం ‘సాక్ష్యం’ట్రైలర్
పంచభూతాలతో పొరాటం ‘సాక్ష్యం’ట్రైలర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొండ శ్రీను ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదటి సినిమాలోనే స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి నటించిన ఏమాత్రం తడబడకుండా సీనియర్ హీరోలా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు బెల్లంకొండ శ్రీను.  ఆ తర్వాత వచ్చిన స్పీడున్నోడు పెద్దగా హిట్ కాలేదు.  బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకీ నాయకా మంచి హిట్ అయ్యింది.  తాజాగా బెల్లంకొండ శ్రీను ‘సాక్ష్యం’ సినిమాలో నటిస్తున్నాడు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం' సినిమా ఆడియో వేడుక జూలై 7న గ్రాండ్‌గా జరిగింది.


హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రకృతే సాక్షంగా ఈ సినిమా రూపొందించబడుతోంది. శ్రీవాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆడియో వేడుకలో విడుదల చేశారు.ఆర్తు ఏ విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సాక్ష్యం సినిమాకు ప్రధానబలం అనేది ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. 'బాహుబలి' చిత్రానికి సిజి వర్క్ చేసిన టీమే ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. 'టైమ్స్ మ్యూజిక్ సౌత్' సంస్థ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.

 ఫైట్లు, అయిదు ఎలిమెంట్స్ ను కలుపుతూ అయిదుగురు ఫేమస్ సింగర్స్ పాడిన పాట అంటూ ముందుగానే చెప్పేసారు. పైగా ఈ సినిమాకు 40కోట్ల ఖర్చు అని కూడా బయటకు వచ్చింది. ట్రయిలర్ ను రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఒకటి రెగ్యులర్ సినిమా లవర్స్ కోసం కమర్షియల్ పార్ట్. రెండవది, డిఫరెంట్ సినిమాలను లైక్ చేసే వారి కోసం మాంచి హెవీ థ్రిల్లింగ్ పార్ట్.  ఈశ్వరా ఈ బిడ్డను బతికించు అనే టైపు డైలాగు బాహుబలిని మరోసారి గుర్తు చేసింది.ట్రయిలర్ చివరన్న కట్ చేసిన వృషభం మీద హీరో స్వారీ చేసుకుంటూ రావడం ట్రయిలర్ ను మరోమెట్టు పైకిఎక్కించి, సినిమా మీద ఆసక్తిని పెంచింది.sakshyam-movie-bellamkonda-sai-srinivas-sriwass-ja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!