Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 12, 2018 | Last Updated 11:03 pm IST

Menu &Sections

Search

షాకింగ్: త్వరలో సినిమాలు మానేస్తాను అంటున్న హీరోయిన్ సమంత..!

షాకింగ్: త్వరలో సినిమాలు మానేస్తాను అంటున్న హీరోయిన్ సమంత..!
షాకింగ్: త్వరలో సినిమాలు మానేస్తాను అంటున్న హీరోయిన్ సమంత..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దక్షిణాది సినిమా రంగంలో సారి హీరోయిన్ గా పాపులర్ క్రేజ్ తెచ్చుకున్న సమంత గత సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల లో ఒక కుటుంబం అయినా అక్కినేని వారి ఇంటికి కోడలిగా అయినా విషయం మనకందరికీ తెలిసినదే.

kollywood-tollywood-nagachaithanya-samantha

ప్రస్తుతం సమంత టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో  అనేక సినిమా లతో షూటింగ్ లలో బిజీగా ఉంది. తమిళంలో రెండు సినిమాల‌తో పాటు తెలుగు, త‌మిళంలో `యు ట‌ర్న్` రీమేక్‌లో న‌టిస్తుంది.

kollywood-tollywood-nagachaithanya-samantha

అలాగే తెలుగులో శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర్త చైతుతో క‌లిసి న‌టించ‌బోతుంది. అయితే చేతిలో ఉన్న సినిమాల‌ను పూర్తి చేసిన త‌ర్వాత సినిమాల నుండి స‌మంత త‌ప్పుకుంటుంద‌ని ఫిలిమ్ న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. చేతిలోని సినిమాల‌ను పూర్తి చేయ‌డానికి ఈ ఏడాది ప‌డుతుంది కాబట్టి.. 2019లో స‌మంత సినిమాలు మానేసే అవ‌కాశం ఉంది.


kollywood-tollywood-nagachaithanya-samantha

అంతేకాకుండా మరోపక్క అక్కినేని కుటుంబం నుండి కూడా సమంతా ఇంకా సినిమాలకు గుడ్ బై చెబితే బాగుంటుంది అనే కామెంట్లు కూడా వినబడుతున్నాయి అని సమాచారం... మ‌రి ఈ వార్త‌ల‌పై సమంత ఏమ‌ని స్పందిస్తుందో వేచి చూడాలి.



kollywood-tollywood-nagachaithanya-samantha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దెబ్బతిన్న తర్వాత విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ కి భారీ స్వాగతం..!
అప్పుడు వైయస్సార్...ఇప్పుడు చంద్రబాబు అంటు పవన్ షాకింగ్ కామెంట్స్..!
హైదరాబాదులో కీలకమైన సన్నివేశాలు కోసం మహేష్ ‘మహర్షి’..!
వైజాగ్ లో ఆధారగోట్టబోతున్న ‘వినయ విధేయ రామ’..!
తమ్ముడు పవన్ కళ్యాణ్ కి రాజకీయ సలహాలు ఇవ్వడానికి రెడీ అయిన చిరు..?
జగన్ పై మర్డర్ ఎటంప్ట్ గురుంచి ఫస్ట్ టైం మీడియా ముందుకి విజయమ్మ సంచలన ప్రెస్ మీట్..!
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ ‘టెంపర్’..!
ఆ రెండు పాత్రలు లేకుండానే ఎన్టీఆర్ బయోపిక్ చేసేస్తున్న బాలకృష్ణ..!
విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ..!
ఫేస్ బుక్ లో మోసపోయిన టీచర్..!
జగన్ పై కత్తితో దాడికి ముందు శ్రీనివాస్ ట్రైనింగ్..?
పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ టిడిపి, వైసిపి కి ఫుల్లు డోస్ ఇచ్చిన పవన్..!
అంత పాదయాత్ర లోనే చెబుతా అంటున్న జగన్..!
ట్విట్టర్ అకౌంట్ లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ ఇచ్చే ట్వీట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!
జగన్ కోడి కత్తి గురించి సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!
ఎన్నికలకు వెళ్లక ముందే తెలంగాణ మహాకూటమిలో వివాదాలు..!
About the author

Kranthi is an independent writer and campaigner.