Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 12:48 pm IST

Menu &Sections

Search

యాంకర్ శ్యామల పై బిగ్ బాస్ సీరియస్!

యాంకర్ శ్యామల పై బిగ్ బాస్ సీరియస్!
యాంకర్ శ్యామల పై బిగ్ బాస్ సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్  ప్రారంభంలో పెద్దగా ఆసక్తిగా లేకపోయినా..రెండో వారం నుంచి కాస్త ఆసక్తి  పెరుగుతుంది.  క్రమక్రమంగా బుల్లితెరపై ఫేమస్ అవుతున్న టాలీవుడ్ బిగ్ బాస్, సీజన్ 2 లో ఇప్పటి రెండు మూడు వివాదాలతో నడుస్తుంది.  ఆ మద్య నూతన్ నాయుడు, కౌశిక్ మద్య గొడవ..తర్వాత తేజస్వితో కొంత మంది బిగ్ బాస్ హౌజ్ సభ్యులకు గొడవ..ఇలా రోజు రోజుకీ క్యూరియాసిటీ పెంచుతుంది.  తాజాగా బిగ్ బాస్ కి సంబంధించి మరో వివాదం సంచలనం రేపుతుంది. వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతున్న ఈ షో... లైవ్ కాదని, ముందుగా రికార్డు చేసిన కార్యక్రమాన్ని వదులుతున్నారని చెప్పే సాక్ష్యాలు ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
big-boss-2-nani-anchor-shyamala-post-leake-viral-t
తొలి వారంలో సంజన, రెండో వారంలో నూతన్ నాయుడు, మూడో వారంలో కిరీటి దామరాజు ఎలిమినేట్ కాగా, నాలుగో వారంలో ఎవరు బయటకు వచ్చారో, కార్యక్రమం ప్రసారం కాకముందే తెలిసిపోయింది.   అదేంటీ ఎలిమినేషన్ రౌండ్ పూర్తికాకుండానే బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నవారికి సంబంధించి  ఎలా లీక్ అయ్యిందని అనుకుంటున్నారా..! ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వచ్చేసిన శ్యామల, తనకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని, తాను హౌస్ ను వీడి వచ్చానని చెబుతూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.
big-boss-2-nani-anchor-shyamala-post-leake-viral-t
ప్రస్తుతం తన కొడుకు ఇషాన్ తో ఆడుకుంటున్నానని చెప్పింది.  అంతే ఒక్కపోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. లీక్ చేయకూడని విషయాన్ని శ్యామల లీక్ చేయడంతో బిగ్ బాస్ యాజమాన్యం, స్టార్ మా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆమె తన పోస్టును డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే ఆ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

big-boss-2-nani-anchor-shyamala-post-leake-viral-t


big-boss-2-nani-anchor-shyamala-post-leake-viral-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ భామలు?!
‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!
చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్!
త్వరలో శ్రీరెడ్డి బయోపిక్!