తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త కమెడియన్ల జోరు బాగా పెరిగిపోయింది.  ఇక వెన్నెల చిత్రంతో పరిచయం అయిన వెన్నెల కిషోర్ ఇప్పుడు టాప్ కమెడియన్లలో ఒకరిగా మారారు.  తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్ తో వెన్నెల కిషోర్ మంచి హాస్యాన్ని పండిస్తున్నారు.  అయితే ఇండస్ట్రీలో ఏ చిన్నచాన్స్ వచ్చినా విడిచి పెట్టారు..షెడ్యూల్స్ సరి చేసుకొని ఆ కొత్త సినిమాల కోసం తయారు అవుతుంటారు. 
Image result for vennela kishore
మరికొంత మంది తమకు షెడ్యూల్స్ కాలీ లేవని వచ్చిన ఆఫర్లు వెనక్కి తీసుకోవడం, లేక షూటింగ్స్‌ వాయిదా పడటం గురించి తరచుగా వింటుంటాం. అయితే కొన్నిసార్లు షూటింగ్‌ వాయిదాకు బదులుగా షెడ్యూల్‌ అనుకోకుండా ముందుకు జరిగిపితే (ప్రీ పోన్‌ చేస్తే) ఎలా ఉంటుందో తెలియాలంటే హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ పోస్ట్‌ చేశాడు.  ఇక  సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ కమెడియన్‌ పోస్ట్‌ చేసిన వీడియోకి వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి.
Image result for vennela kishore
ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’,. మాస్‌ మహారాజా రవితేజ, ఇలియానా జోడీగా కనిపించనున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్‌ షెడ్యూలు 15 నిమిషాలు ముందుకు ప్లాన్‌ చేయగా మేకప్‌ టైమ్‌ చాలా టైట్‌గా ఉంటుందని’ ట్రిమ్మింగ్‌ ఓ వీడియోను వెన్నెల కిశోర్‌ పోస్ట్‌ చేశారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: