Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 2:41 pm IST

Menu &Sections

Search

చైతూ.. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్ రిలీజ్!

చైతూ.. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్ రిలీజ్!
చైతూ.. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగేలా చేస్తున్నారు.  సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
sailaja-reddy-alludu-first-look-naga-chaitanya-mah
చైతుకి అత్తగా.. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడుని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్‌ మారుతి యత్నిస్తున్నాడు.  మరోవైపు చైతూ నటిస్తున్న సవ్యసాచి చిత్ర షూటింగ్‌ కూడా శరవేగంగా జరుపుకుంటోంది.  తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో నాగచైతన్య డిఫరెంట్‌ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. 
sailaja-reddy-alludu-first-look-naga-chaitanya-mah
 నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ చిత్రాల్లో ‘అల్లరి అల్లుడు' ఒకటి. ఆ సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఆయన తనయుడు నాగ చైతన్య నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం ఉంటుందని భావిస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో అత్త-అల్లుడు సబ్జెక్టుతో వచ్చిన స్టోరీలు బాక్సాఫీసు వద్ద ఓ రేంజిలో పేలాయి. తర్వాత ట్రెండ్ మారడంతో ఇలాంటి కథలతో వచ్చే సినిమాలు తగ్గాయి.


చాలా కాలం తర్వాత మళ్లీ ఇలాంటి కాన్సెప్టుతో సినిమా వస్తుండటం, అత్తపాత్రలో పవర్ ఫుల్ గెటప్‌లో రమ్యకృష్ణ నటిస్తుండటంతో ఫుల్ లెన్త్ మాస్, కామెడీ ఎంట్రటైన్ మెంట్ లా ఉండబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  ఈ సినిమాను ఆగస్ట్ 31న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నెలలోనే చైతు నటించిన సవ్యసాచి మూవీ కూడా రిలీజ్ కానుంది.
sailaja-reddy-alludu-first-look-naga-chaitanya-mah
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!