Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 1:27 am IST

Menu &Sections

Search

‘గజదొంగ’టైటిల్ తో సప్తగిరి!

‘గజదొంగ’టైటిల్ తో సప్తగిరి!
‘గజదొంగ’టైటిల్ తో సప్తగిరి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కమెడియన్లు హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.   ఈ నేపథ్యంలో ‘ప్రేమకథాచిత్రమ్’లో కడుపుబ్బా నవ్వించిన సప్తగిరి ఆ తర్వాత పలు చిత్రాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు.  కన్ఫ్యూజ్ గా మాట్లాడుతూ..చిత్రమైన మెనరీజంతో సప్తగిరి మంచి కమెడియన్ గా స్థిరపడ్డాడు.  ఇక ‘స‌ప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘స‌ప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ చిత్రాల‌తో హీరోగా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఓ వైపు కామెడీ పాత్రల్లో నటిస్తూనే..కామెడీ హీరోగా నటిస్తున్నాడు సప్తగిరి. 
comedian-hero-saptagiri-latest-movie-gajadonga-dir
తాజాగా సప్తగిరి హీరోగా ‘గజదొంగ’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. నంద నంద‌నా ప్రాజెక్ట్స్ ప‌తాకంపై శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, జీవీఎన్ రెడ్డి చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. గీతా ఆర్ట్స్, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థల్లో ద‌ర్శక‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన డి.రామ‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  నిర్మాతలు శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర, జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘స‌ప్తగిరికి చక్కగా సరిపోయే స‌బ్జెక్ట్ ఇది. స‌ప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాల‌న్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మ‌హాన‌టుడు ఎన్టీఆర్ న‌టించిన ‘గ‌జ‌దొంగ‌’కు, దీనికి సంబంధం లేదు. 

comedian-hero-saptagiri-latest-movie-gajadonga-dir
ఇప్పటి వరకు హీరోలు ఎన్నో చిత్రాల్లో దొంగ పాత్రలు వేశారు..కానీ ఈ చిత్రంలో వెరైటీగా దొంగలను దోచే దొంగగా సప్తగిరి నటిస్తున్నాడు.   దొంగ‌ల్ని దోచుకుని స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే దొంగ‌గా క‌నిపించ‌నున్నాడు. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో న‌డిచే యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఆగ‌స్టు తొలి వారంలో చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌తాం’ అని తెలిపారు.

ఈ చిత్రానికి బుల్గానిన్ సంగీతం సమకూర్చనున్నారు. సప్తగిరి గత చిత్రాలు ‘స‌ప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘స‌ప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’కు కూడా బుల్గానినే సంగీత దర్శకుడు.  ప్రవీణ్ వనమాలి ఛాయాగ్రహణం అందించనున్నారు. జీటీఆర్ మహేంద్ర, పీవీ సతీష్ మూల కథ, రచనా సహకారం అందించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం డి.రామ‌కృష్ణ. 


comedian-hero-saptagiri-latest-movie-gajadonga-dir
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
చరణ్ షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ సందడి!
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
చింతపండు పప్పు!
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
మోహన్ బాబు ఇంట విషాదం!
జనార్దనపురంలో విషాదం..కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ  కన్నుమూత!
నేను ఒకటి చెబితే..వారు ఒకటి రాశారు : రానా
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
ప్రయోగాలకు గుడ్ బాయ్ అంటున్న మాస్ రాజా!
తమిళంలో..‘అత్తారింటికి దారేది’లో అత్తగా నటి ఖుష్బు!
ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.