Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 12:47 am IST

Menu &Sections

Search

అమెరికా సెక్స్ రాకెట్ పై స్పందించిన రెజీనా!

అమెరికా సెక్స్ రాకెట్ పై స్పందించిన రెజీనా!
అమెరికా సెక్స్ రాకెట్ పై స్పందించిన రెజీనా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎస్ఎంఎస్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రెజీనా తర్వాత తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో నటిస్తుంది.  ఈ మద్య అమెరికాలో టాలీవుడ్ లో సెక్స్ రాకేట్ భాగోతం పెను సంచలనలు రేపాయి.  అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారంలో తన పేరు ఉన్నట్టు వస్తున్న వార్తలపై నటి రెజీనా స్పందించింది.   ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ఆరోపణలపై మాట్లాడారు. ‘అమెరికా సెక్స్ రాకెట్‌లో నా ప్రమేయం లేకపోయినా ఏదేదో ప్రచారం జరుగుతోంది.. వాటిలో నిజం ఉంటే ఓ పరిష్కారం ఉండేది.
american-sex-racket-actress-regina-respond-tollywo
నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అందుకే సంబంధం లేని విషయాల్లో స్పందించకపోవడమే మంచిది. అసలు అందులో ఏమీ లెనప్పుడు పబ్లిసిటీ కోసం నేను రియాక్ట్ అవ్వాలా. ఒకవేళ నేను మాట్లాడినా.. మళ్లీ అది కూడా ఇబ్బందిగా మారుతుంది’అన్నారు రెజీనా. ప్రతీ విషయానికి స్పందించి అనవసరంగా కార్నర్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదని పేర్కొంది. ఏదైనా విషయం గురించి అవతలి వారు మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది.

american-sex-racket-actress-regina-respond-tollywo
తనకు ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఇరికించడం బాధగా ఉందని పేర్కొంది. అవసరం అనిపిస్తే అప్పుడు అన్ని ప్రశ్నలకు తీరిగ్గా సమాధానం ఇస్తానని రెజీనా వివరించింది.   ఆ సమయంలోనే ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీల పేర్లు ఉన్నాయంటూ రూమర్లు వచ్చాయి. అందులో తన పేరు కూడా ఉందనే ఆరోపణలు రావడంతో రెజీనా స్పందించారు.
american-sex-racket-actress-regina-respond-tollywo
సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో టాలీవుడ్ నుంచి ఆర్టిస్టులను రప్పించి వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తేల్చిన అమెరికా ఫెడరల్ పోలీసులు సూత్రధారి కిషన్ మోదుగుమూడి (34), అతడి భార్య చంద్రకళ పూర్ణిమ మోదుగుమూడిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. 


american-sex-racket-actress-regina-respond-tollywo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’