Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 6:31 am IST

Menu &Sections

Search

ఆ విషయంలో బోయపాటికి షాక్ ఇచ్చిన చెర్రీ!

ఆ విషయంలో బోయపాటికి షాక్ ఇచ్చిన చెర్రీ!
ఆ విషయంలో బోయపాటికి షాక్ ఇచ్చిన చెర్రీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రాంచరణ్.  ధృవ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఈ చిత్రంలో రెండు వంత కోట్ల క్లబ్ లో చేరింది.  దాంతో తన తదుపరి చిత్రంపై భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. రాంచరణ్ తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

rangasthalam-sukumar-ram-charan-samantha-boyapati-

బోయపాటి అంటే యాక్షన్ సీన్స్ భారీస్థాయిలో ఉంటాయని అందరికీ తెలుసు..నిర్మాత పెట్టుబడి పెట్టాలే కానీ ఓ రేంజ్ లో సీన్లు క్రియేట్ చేస్తారు.  ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకు డివివి నిర్మాత. ఇక సినిమా కూడా భారీ బడ్జెట్ దాదాపు వంద కోట్లు అంచన.  ఇదిలా ఉంటే..ఈ సినిమాకు ఓపెనింగ్ సీన్ తోనే భయంకరంగా ఖర్చు చేయించడం ప్రారంభించారని వినికిడి. విలన్ ఎంట్రీ సీన్ అయిన బహిరంగ సభ కోసం కోట్లు ఖర్చు చేయించారని టాక్. 

rangasthalam-sukumar-ram-charan-samantha-boyapati-

సినిమా మూడు వంతులు పూర్తయ్యాక మాత్రం ఖర్చు మీద ఫుల్ కంట్రోల్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. ఈ మద్య చాలా మంది స్టార్ హీరోలు సాద్యమైనంత వరకు బడ్జెట్ విషయంలో నిర్మాతలను సేవ్ చేయాలని చూస్తున్నారు..కొంత మంది రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో అనుకున్న బడ్జెట్ కన్నా పది కోట్లు కచ్చితంగా తగ్గాలని రామ్ చరణ్ క్లియర్ గా డైరక్టర్ బోయపాటికి చెప్పారట. బోయపాటి లాస్ట్ సినిమా జయజానకీ నాయక సినిమాకు నలభై కోట్లకు పైగా ఖర్చు అయింది.  సినిమా హిట్ అయినా..కమర్షియల్ గా లాభపడలేదు.  


rangasthalam-sukumar-ram-charan-samantha-boyapati-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.