Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 1:57 pm IST

Menu &Sections

Search

రెమ్యూనరేష్ ఇవ్వకుండా..ఫిర్యాదు చేస్తా : కార్తీ

రెమ్యూనరేష్ ఇవ్వకుండా..ఫిర్యాదు చేస్తా : కార్తీ
రెమ్యూనరేష్ ఇవ్వకుండా..ఫిర్యాదు చేస్తా : కార్తీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో కార్తీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఆ మద్య నాగార్జున, కార్తీ నటించిన ‘ఊపిరి’ మంచి విజయం సాధించడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  తాజాగా కార్తీ నటిస్తున్న ‘చినబాబు’ చిత్రం విడుదల కాబోతుంది.  ఈ నేపథ్యంలో చినబాబు చిత్రం హిట్ కాకపోతే నిర్మాత తనకు రెమ్యూనరేషన్ ఇవ్వనని అన్నాడట. అలా ఇవ్వక పోతే ఖచ్చితంగా యాక్టర్స్ అసోసియేషన్ లో చినబాబు నిర్మాతపై కంప్లైంట్ చేస్తానని చెబుతున్నాడు. ఇంతకీ ‘చినబాబు’ నిర్మాత ఎవరూ అనుకుంటున్నారు..ఎవరో కాదు తమిళ స్టార్ హీరో కార్తీకి స్వయాన అన్నయ్య సూర్య. 
tamil-hero-surya-producer-hero-karti-chinababu-mov
అయితే కార్తీ ఈ విషయాలు సీరియస్ గా అనడం లేదు..కామెడీగానే అంటున్నారు. సూర్యని ఆటపట్టించడానికి కార్తీ తనకు రెమ్యునరేషన్ ఇవ్వకపోతే కంప్లైంట్ చేస్తానని సరదాగా అంటున్నాడు. ఇంతకీ శుక్రవారం రాబోతున్న కార్తీ చినబాబు సినిమాపై మంచి అంచనాలున్నాయి. చినబాబు  ప్రమోషన్స్ సందర్బంగా  చినబాబు సినిమా మొత్తం వ్యవసాయానికి, రైతు కుటుంబానికి సంబంధించిన సినిమా అని… వ్యవసాయం చేసుకుని బతుకుతున్న పెద్ద కుటుంబంలో తాను అందరి కన్నా చిన్నవాడిగా వ్యవసాయం చేస్తానని చెప్పారు.

tamil-hero-surya-producer-hero-karti-chinababu-mov
ఇక  చిత్రంలో కార్తీ పూర్తిగా గోదావరి యాస లో మాట్లాడటం మరో విశేషం.   దర్శకుడు పాండిరాజ్ మీద నమ్మకంతో సూర్య ఎప్పుడూ చినబాబు షూటింగ్ స్పాట్ దగ్గరికి కూడా రాలేదని చెబుతున్నాడు కార్తీ. ఇక ఈ సినిమాకి ఎలా కావాలో అలాంటి బడ్జెట్ సూర్య అందించాడని చెబుతున్నాడు.


tamil-hero-surya-producer-hero-karti-chinababu-mov
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
ఎన్టీఆర్, రాంచరణ్ లకు జక్కన్న షాక్!
హాస్యనటుడు బ్రహ్మానందం కు బైపాస్‌ సర్జరీ!
ఆసక్తి రేపుతున్న ప్రియా ప్రకాశ్‌.. ‘శ్రీదేవి బంగ్లా’ టీజర్!
ఏదీ ఆనాటి పండుగ వాతావరణం..!
అంబరాన్నంటే..సంక్రాంతి సంబరాలు!
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : కట్టెపొంగలి
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : నువ్వుల అరిసెలు
సంక్రాంతి స్పెషల్ వంటకాలు : ఆలు స్వీట్ హల్వా
ఏపి రేషన్ డీలర్లకు శుభవార్త!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.