Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jul 18, 2018 | Last Updated 10:14 am IST

Menu &Sections

Search

నేను అమ్మమ్మనయ్యాను : రాయ్ లక్ష్మి

నేను అమ్మమ్మనయ్యాను : రాయ్ లక్ష్మి
నేను అమ్మమ్మనయ్యాను : రాయ్ లక్ష్మి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్, కోలీవుడ్ హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి అమ్మమ్మ కావడం ఎంత గర్వంగా ఉందో అంటూ ఆ నలుగురికీ సపరిచర్యలు చేస్తూ ఆస్పత్రిలో ఆనందంగా గడుపుతోంది  లక్ష్మీరాయ్.  అదే విషయాన్ని ఆనందంగా ట్వీట్ చేసి తన  అభిమానులతోనూ పంచుకుంది. అసలు లక్ష్మీరాయ్ ఏంటి? అమ్మమ్మ  కావడమేంటి?  అసలు ఆమెకి పెళ్లే కాలేదు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. 
lakshmi-rai-grand-ma-tollywood-news-bollywood-news
అంతేకాదు, తన కుటుంబం పెద్దదైందని కూడా రాసింది. అయితే, లక్ష్మీరాయ్ కి పుట్టింది మనుమడో, మనుమరాలో కాదు, తన పెంపుడు కుక్కకు రెండు పిల్లలు పుట్టాయి. దీనికే లక్ష్మీరాయ్ తెగ సంబరపడిపోతోంది.  వాటిని తన బిడ్డలకంటే ఎక్కువగా చూసుకొంటోంది. అయితే ఆ రెండు కుక్కపిల్లలకి ఇటీవల మరో రెండు బిడ్డలు పుట్టాయి. అలా లక్ష్మీరాయ్ అమ్మమ్మైందన్నమాట.