Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 1:19 pm IST

Menu &Sections

Search

కళ్యాన్ దేవ్ ‘విజేత’ ప్రిమీయం షో టాక్!

కళ్యాన్ దేవ్ ‘విజేత’ ప్రిమీయం షో టాక్!
కళ్యాన్ దేవ్ ‘విజేత’ ప్రిమీయం షో టాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటి వరకు అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ ఫాలోఅప్ ఒక్క పవన్ కళ్యాన్ కే దక్కింది.  ఆ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ లు కూాడా పరవాలేదు అనిపించుకున్నారు.  ఇక పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో సాయిధరమ్ తేజ్, ముకుంద చిత్రంతో వరుణ్ తేజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తమ సత్తా చాటుతున్నారు.   ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిన్న అల్లుడు శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ ‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  నేడు విజేత చిత్రం రిలీజ్ అయ్యింది. 

vijetha-movie-kalyaan-dhev-malavika-megastar-chira

గతంలో మెగాస్టార్ చిరంజీవి ‘విజేత’ చిత్రంతో మంచి విజయం సాధించాడు.  అదే టైటిల్ తో ఈ రోజు కళ్యాన్ దేవ్ ‘విజేత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.  ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.  తన చిన్నల్లుడు గురించి చిరు ప్రత్యేకంగా ప్రమోషన్ కూడా చేశారు. కాగా, ఈ చిత్రం ప్రివ్యూ టాక్ అప్పడే వచ్చేసింది.  గతంలో చిరంజీవి సినిమాకు దగ్గర పోలికలే ఉన్నట్లు కనిపిస్తుంది..కాకపోతే ఆ సినిమాలో తన కుటుంబం గురించి ఎన్నో త్యాగాలు చేస్తారు చిరు. 

vijetha-movie-kalyaan-dhev-malavika-megastar-chira

ఈ చిత్రం విషయానికి వస్తే..ఓ మద్యతరగతి తండ్రి,కొడుకు మద్య సాగే సెంటిమెంట్ మనసులను కదలించి వేస్తుంది.  కుటుంబ భాద్యతలు లేకుండా హీరో తన ఫ్రెండ్స్ తో ఎప్పుడూ వీధుల్లో తిరుగుతూ..చిన్న చిన్న తగాదాలు తెస్తూ..ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతుంటాడు.  కొన్ని సార్లు కొడుకు గురించి తండ్రికి వచ్చే కాంప్లెంట్స్ తో విసిగిపోతుంటాడు..మురళీ శర్మ.  ఈ నేపథ్యంలో తనికేళ్ల భరణి, కళ్యాన్ దేవ్ ల మద్య కొన్ని ఎమోషనల్ సన్నీవేశాలు..యువతను కదిలించేలా ఉన్నాయి. 


ఫస్టాఫ్ మొత్తం హీరో జులాయిగా తిరగడం చూపించినా..సెకండ్ ఆఫ్ లో తన మనసు మార్చుకొని హీరోయిన్ మాలవికా నాయర్ సహాయంతో జీవితంలో సెటిల్ ఎలా అయ్యాడు అనే విషయాన్ని దర్శకులు  రాకేశ్ శశి బాగానే తీసినట్లు టాక్ వినిపిస్తుంది.  మురళీశర్మ, తనికెళ్ల భరణి, మాలవిక శర్మ, నాజర్ తమ పాత్రలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు.  కామెడీ పరంగా సత్యం రాజేష్ ఇతర క్యారెక్టర్ బాగానే నవ్వించారు.   హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం నాట్ బ్యాడ్ అనిపించినా.. పాటలు పెద్దగా ఆకర్షించుకోలేక పోయాయి.  నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.  మొత్తానికి ఈ సినిమా పాత కథే కానీ కొత్తదనంగా చెప్పినట్లు ఉంది. 


vijetha-movie-kalyaan-dhev-malavika-megastar-chira
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
కాంగ్రెస్ కి మరో షాక్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
కారు డ్రైవర్ కోసం..ఆలియాభట్ ఏంచేసిందో తెలుసా!
టీడీపీకి షాక్‌...వర్మ పంతం నెగ్గించుకున్నాడే!
మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్!
శివ పూజ విశేషం.. ఒక ప్రాచీన పుస్తకంలో..!
‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!
బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
విజయ సాయిరెడ్డిది పంది భాషా?
అంతా చంద్రబాబే : వైఎస్ జగన్
ఈ హత్య మేం చేయలేదు..క్లారిటీ ఇచ్చిన : సతీష్ రెడ్డి
వైఎస్ వివేకా మృతిని రిపోర్ట్ చేస్తూ తడబడిన టీడీపీ మీడియా?
వైఎస్ రాజా రెడ్డి హత్య చేసిన సుధాకర్ రెడ్డి విడుదలైన 3 నెలల్లోనే వైఎస్ వివేక హత్య!
వైఎస్ వివేకా వంటిపై అత్యంత దారుణంగా నరికిన గుర్తులు?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.