Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 11:09 pm IST

Menu &Sections

Search

మామా అల్లుడు మొదలెట్టారు!

మామా అల్లుడు మొదలెట్టారు!
మామా అల్లుడు మొదలెట్టారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వారసుల హవా జోరుగా కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున వారసులుగా అక్కినేని నాగచైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే నాగార్జున  మొదటి భార్య తనయుడు అక్కినేని నాగచైతన్య చిన్నతనం అంతా తన అమ్మమ్మ ఇంట్లోనే పెరిగాడు. అంటే దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో..ఒక మామ ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు మరో మామ విక్టరీ వెంకటేష్.  సినీ నేపథ్యంలోనే పెరిగి పెద్దకావడంతో నాగ చైతన్య కూడా హీరోగా మారారు. 
venky-mama-shooting-started-venkatesh-naga-chaitan

అయితే మామా అల్లుడు ఒకే తెరపై కనిపిస్తారని ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి..ఆ మద్య ఓ చిత్రంలో వెంకటేష్ గెస్ట్ గా వచ్చి వేళ్తాడు.  కానీ ఫుల్ లెన్త్ చిత్రం ఎప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు చూస్తున్న వేళ రానే వచ్చింది. వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి ‘వెంకీ మామా’ అనే పేరు పెట్టారు. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.  ఈ చిత్రం షూటింగ్ ముహూర్తం రామానాయుడు స్టూడియోలో లాంఛ‌నంగా మొద‌లైంది.
venky-mama-shooting-started-venkatesh-naga-chaitan
ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’.. త‌ర‌వాత చై – ర‌కుల్ క‌ల‌సి న‌టించ‌డం ఇదే తొలిసారి. వెంకీ స‌ర‌స‌న క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది తేలాలి. అక్టోబ‌రు చివ‌రి వారంలో రెగ్యుల‌ర్‌షూటింగ్ మొద‌ల‌వుతుంది. ప్ర‌స్తుతం వెంకీ – వ‌రుణ్‌ల సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అది పూర్త‌యిన వెంట‌నే.. ‘వెంకీ మామ‌’ షూటింగ్ మొద‌ల‌వుతుంది. మరోవైపు నాగ‌చైత‌న్య చేతిలో ఉన్న ‘స‌వ్య‌సాచి’,‘శైల‌జా రెడ్డి అల్లుడు’ సినిమాలు కూడా ఓ కొలిక్కి వ‌స్తాయి.


venky-mama-shooting-started-venkatesh-naga-chaitan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.