Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 6:06 pm IST

Menu &Sections

Search

సినీ స్టార్లు స్వలింగసంపర్కులే : మహికా శర్మ

సినీ స్టార్లు స్వలింగసంపర్కులే : మహికా శర్మ
సినీ స్టార్లు స్వలింగసంపర్కులే : మహికా శర్మ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ నటి మహికా శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 377ను రద్దు చేసి, స్వలింగసంపర్కానికి ఆమోదం పలకాలని జరుగుతున్న ప్రయత్నానికి మద్దతు పలికిన ఆమె... వినోదరంగంలో ఉన్న చాలా మంది హోమోసెక్కువల్సేనని తెలిపింది. కొంత‌మంది సూప‌ర్‌స్టార్లు అప్పుడ‌ప్పుడు ఈ త‌ర‌హా శృంగారానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని వ్యాఖ్యానించింది. కాగా,  దేశంలో స్వలింగ సంపర్కంపై ఉన్న నిషేధం ఎత్తి వేయాలని అంటే ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న 377 సెక్ష‌న్‌ను ర‌ద్దు చేసి స్వ‌లింగ సంప‌ర్కానికి ఆమోదం క‌ల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. 

section-377-indian-entertainment-industry-ruled-by

  `ఈ దేశంలో అత్యాచారాల‌కు పాల్ప‌డేవారికి, హంతకుల‌కు కూడా కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. కానీ, స్వ‌లింగ సంప‌ర్కుల‌కు మాత్రం లేదు. నిజానికి వారు చాలా మంచివారు. వారిలోనే సృజ‌నాత్మ‌కత ఎక్కువ‌గా ఉంటుంది. నాకు స్వ‌లింగ సంప‌ర్కులైన స్నేహితులు ఉన్నారు. ముంబైలో ఉన్న సినీ న‌టులు, సూప‌ర్ స్టార్లు హోమో సెక్స్‌ను ఇష్ట‌ప‌డ‌తారు. అందులో త‌ప్పేం లేదు. 

section-377-indian-entertainment-industry-ruled-by

స్వ‌లింగ సంప‌ర్కుల‌కు కూడా స్వేచ్ఛ ల‌భించేలా, వారినీ స‌మాజం ఆమోదించేలా కృషిచేయాల'ని మ‌హిక అభిప్రాయ‌ప‌డింది. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు బాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.  ముంబైలో ఉన్న సినీ న‌టులు, సూప‌ర్ స్టార్లు హోమో సెక్స్‌ను ఇష్ట‌ప‌డ‌తారు. త్వ‌ర‌లో బాలీవుడ్ అరంగేట్రం చేయ‌బోతున్న ఈ మోడ‌ల్ సినీ ప్ర‌ముఖుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయడంపై నెటిజన్లు షాక్ తిన్నారు. 


section-377-indian-entertainment-industry-ruled-by
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!