Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 10:42 am IST

Menu &Sections

Search

నగ్నంగా సీన్‌ పలుమార్లు తీశారు : బాలీవుడ్ న‌టి

నగ్నంగా సీన్‌ పలుమార్లు తీశారు : బాలీవుడ్ న‌టి
నగ్నంగా సీన్‌ పలుమార్లు తీశారు : బాలీవుడ్ న‌టి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో 'శాక్రిడ్ గేమ్స్' పేరిట నిర్మితమైన వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించిన కుబ్రా సైత్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచలన విమర్శలు చేసింది. సీన్ బాగా రాలేదంటూ, తనను మరోసారి న్యూడ్ గా కనిపించాలని చెబుతూ పదే పదే ఆయన కోరాడని, దీంతో తనకు ఏడుపు వచ్చిందని వాపోయింది. ప్ర‌స్తుతం మెయిన్‌స్ట్రీమ్ సినిమాల‌తో స‌మానంగా వెబ్ సిరీస్‌ల‌కు కూడా ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. దీంతో సినీ ప్ర‌ముఖులు కూడా వెబ్ సిరీస్‌ల‌పై దృష్టిపెడుతున్నారు. తెలుగులో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొద‌లవుతుండ‌గా.. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే జోరుగా సాగుతోంది.

sacred-games-kubra-sait-shot-nude-scene-web-series

ఈ వెబ్‌సిరీస్‌లో కుక్కూగా ప‌లు న్యూడ్ సీన్ల‌లో న‌టించిన కుబ్రా సైత్ తాజాగా జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది.  `ఈ వెబ్ సిరీస్‌లో నేను కుక్కూ అనే ట్రాన్స్‌జెండ‌ర్‌గా న‌టించా. ఈ సిరీస్‌లో ప‌లు న్యూడ్ సీన్ల‌లో న‌టించాల్సి ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ముందుగానే చెప్పారు.  “నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసు.  సీన్ మరింత బాగా రావాలంటే, మరోసారి న్యూడ్ గా కనిపించాలి. అలా చేయాల్సిందే. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ వెబ్ సిరీస్ బయటకు వచ్చాక, నన్ను అందంగా తీశారని అంటావు” అని కశ్యప్ తనతో చెప్పేవారని తెలిపింది.

sacred-games-kubra-sait-shot-nude-scene-web-series

పదేపదే నగ్న దృశ్యాలు తీస్తుండటం, షాట్ మీద షాట్ అలాగే నటించాల్సి రావడంతో తాను చాలాసార్లు ఏడ్చానని చెప్పింది. సేక్రెడ్ గేమ్స్ టీవీ సిరీస్.. 2006లో వచ్చిన విక్రమ్ చంద్ర రాసిన బుక్ ఆధారంగా తెరకెక్కింది.

sacred-games-kubra-sait-shot-nude-scene-web-series

1980, 90ల్లో ముంబైలోని గ్యాంగ్‌స్టర్లు, పోలీసులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లు.. వాళ్ల మధ్య సినిమా నటులు పడిన ఇబ్బందులను ఈ బుక్‌లో రాశారు.ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ తాజాగా రూపొందించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ `సాక్రిడ్ గేమ్స్‌`. ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్ వంటి ప్ర‌ముఖ న‌టులు న‌టించారు. 

sacred-games-kubra-sait-shot-nude-scene-web-series
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!