Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 7:48 am IST

Menu &Sections

Search

మల్టీఫ్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్?!

మల్టీఫ్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్?!
మల్టీఫ్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినీ పరిశ్రమలో ఈ మద్య హీరో, హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో కొంత మంది వ్యాపార రంగంలతోకి దిగుతున్నారు.  ఇప్పటికే కొంత మంది కుర్ర హీరోలు రెస్టారెంట్స్, హోటల్స్ బిజినెస్ లో బిజీగా ఉన్నారు.  ఇక హైదరాబాద్ లో రకూల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కి సంబంధించిన జిమ్ నడిపిస్తున్న విషయం తెలిసిందే.  ఇక కొంత మంది కుర్ర హీరోలు రెస్టారెంట్లు, మల్టిప్లెక్స్ వ్యాపారంలో తమ సత్తా చాటుతున్నారు.  యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తనకు సినిమాల్లో వచ్చిన డబ్బులతో ఇటవలే దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 

jr-ntr-business-multiplex-busines-entry-ap-politic

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన చరిష్మా చూపిస్తూనే బుల్లితెరలోనూ సందడి చేస్తున్నాడు. ఇక వాణిజ్య ప్రకటనలలో కూడా ఎన్టీఆర్ తన సత్తా చాటుతున్నాడు. మహేష్ తర్వాత తెలుగు హీరోల్లో యాడ్స్ చేసే హీరో ఎన్.టి.ఆర్ మాత్రమే.  ఇప్పుడు ఎన్.టి.ఆర్ కూడా మరో మొబైల్ స్టోర్ కు బ్రాండింగ్ చేస్తున్నాడు.
 jr-ntr-business-multiplex-busines-entry-ap-politic

ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో చిన్న సైజు మల్టీఫ్లెక్స్ థియేటర్లను నిర్మించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. టాలీవుడ్ లో ఇలా థియేటర్లు నిర్మించి ఈ వ్యాపార రంగంలో  దూసుకుపోతున్నారు బడా నిర్మాత సురేష్ బాబు.  ఆయన చేతిలో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఉన్నాయి.  

jr-ntr-business-multiplex-busines-entry-ap-politic

ఇప్పుడు ఎన్టీఆర్ సైతం  భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యారు.  కాకపోతే.. కార్పొరేట్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగబోతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించడానికి ఎన్టీఆర్ సన్నిహితులు  నిరాకరించారు.  ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారని అంటున్నారు.  


jr-ntr-business-multiplex-busines-entry-ap-politic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్!
ఇక నుంచి ఆన్ లైన్ లో విజయ ఉత్పత్తులు!
క్రికెట్ మైదానంలో మరో చెత్తరికార్డు!
స్టార్ దర్శకులు కోడి రామృష్ణకు ప్రముఖుల నివాళులు!
శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ!
అమర జవాన్లకు సంతాపం..ఒక్కో జవాను కుటుంబానికి 25 లక్షల సాయం!
ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ ఇకలేరు!
మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య!
వాట్సాప్‌లో వేధిస్తే..కఠిన శిక్షే!
‘వెంకిమామ’కు హీరోయిన్ ఫిక్స్ అయినట్టేనా!
‘మహానాయకుడు’పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం!
అదా శర్మ క్లీవేజ్ షో చూస్తే పిచ్చెక్కిపోతారు!
హీరోయిన్ రకుల్ ప్రీత్ కు ఘోర అవమానం!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కన్నుమూత!
రెండో రోజు లాభాల బాటలో..స్టాక్ మార్కెట్!
ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారు : నారా లోకేష్
ఆడవారికి మీసాలు,హిర్సుటిజం..జాగ్రత్తలు!
ఆలూ కవాబ్ - చట్నీ
అల్లం- పెరుగు పచ్చడి తో చక్కటి ఆరోగ్యం!
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణకు అస్వస్థత..వెంటిలేటర్‌పై చికిత్స!
అక్ష‌య్ కుమార్ ఉగ్రరూపంతో..‘కేసరి’ట్రైలర్ రిలీజ్!
ఫ్లోరిడాలో మరో దారుణం..తెలంగాణ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన దుండగులు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.