Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 16, 2019 | Last Updated 3:11 pm IST

Menu &Sections

Search

మెగా అక్కినేని కుటుంబాల టార్చర్ ను భరిస్తున్న బెల్లం కొండ !

మెగా అక్కినేని కుటుంబాల టార్చర్ ను భరిస్తున్న బెల్లం కొండ !
మెగా అక్కినేని కుటుంబాల టార్చర్ ను భరిస్తున్న బెల్లం కొండ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ హిట్ రాకపోయినా వరసగా భారీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపపధ్యంలో ఈ నెల 27న విడుదల అవుతున్న ‘సాక్ష్యం’ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు బెల్లంకొండ. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ అందర్నీ ఆకర్షిస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ నడుస్తోంది. 
BELLAM KONDA GETTING CORNORED WITH AKKINENI MEGA STRATAGEES!
అయితే ఈ సినిమాను టార్గెట్ చేస్తూ మెగా అక్కినేని కుటుంబాలకు చెందిన రెండు సినిమాలు పోటీ పడుతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. నిహారిక సుమంత్ అశ్విన్ లు జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ అదేవిధంగా సుశాంత్ హీరోగా నటించిన అన్నపూర్ణ స్టూడియోస్ ‘చి.ల.సౌ.’ ఇదే డేట్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతూ బెల్లంకొండను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. 
BELLAM KONDA GETTING CORNORED WITH AKKINENI MEGA STRATAGEES!

పేరుకు ఈ సినిమాలు చిన్న సినిమాలే అయినా వీటి వెనుక ఇండస్ట్రీ పెద్ద కుటుంబాలు ఉండటంతో ఈ మూడు సినిమాల మధ్య పోటీ ధియేటర్స్ వార్ కు తెర తీస్తోంది. చిన్న సినిమాలలో పెద్ద సినిమాగా మారిన ‘సాక్ష్యం’ మూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు. 
BELLAM KONDA GETTING CORNORED WITH AKKINENI MEGA STRATAGEES!
తెలుస్తున్న సమాచారం మేరకు ‘సాక్ష్యం’ సినిమాకు 40 కోట్ల బిజినెస్ జరిగింది అని వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈసినిమాకు ఇంత సీన్ ఉందా అంటూ చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్ర నైజాం హక్కుల్ని 7 కోట్లకు కొనుకున్నాడు అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ మాన్ సూన్ ఫైట్ విజేత ఎవరు అనే విషయం పై ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు పెరుగుతున్నాయి..  


BELLAM KONDA GETTING CORNORED WITH AKKINENI MEGA STRATAGEES!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కథానాయకుడు మూవీ పై సావిత్రి కూతురు అసహనం ?
 రాజమౌళి జూనియర్ ల వ్యూహాత్మక మౌనం వెనుక సమాధానం లేని ప్రశ్నలు !
కథానాయకుడు పరాజయాన్ని ప్రభావితం చేసిన బాలకృష్ణ మూఢనమ్మకం !
మహర్షిని ప్రభావితం చేసిన సంక్రాంతి సినిమాల పరాజయం !
విశాల్ పెళ్లిని ప్రభావితం చేసిన ఆళ్ళ అనిషా రెడ్డి !
ప్రియా వారియర్ కు లీగల్ నోటీసులు పంపిన శ్రీదేవి భర్త !
కమలహాసన్ తో మరోసారి పాత ప్రయోగం చేస్తున్నశంకర్ !
తేజ జోస్యం నిజం చేసిన కధానాయకుడు !
పవన్ అభిమానులకు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రాండ్ ర్యాలి !
ప్రభాస్ కు సంక్రాంతి టార్చర్ ను గురిచేసిన శ్రద్ధా కపూర్ !
భోగ భాగ్యాల సంక్రాంతికి స్వాగతం
సంక్రాంతి సినిమాలలో ఊహించని కామన్ సర్ ప్రైజ్ !
షాకింగ్ పవన్ కళ్యాణ్ పై బయోపిక్ ఆలోచనలలో కౌశల్ !
 మహేష్ ప్రవర్తన పై చరణ్ అభిమానుల తీవ్ర అసహనం
కథానాయకుడు కష్టాలకు మహానాయకుడు సహాయం !
భోగి పండుగ సరదాలకు స్వాగతం!
టపాసు మోతల మధ్య సంక్రాంతి విజేతగా ప్రకటింపబడ్డ వెంకటేష్ !
షాకింగ్ ఎన్టీఆర్ బయోపిక్ మూడవ భాగం లీకులు ఇస్తున్న క్రిష్ !
పవన్ ఉపన్యాసాలకు షాక్ లో అభిమానులు !
రష్మిక కంట కన్నీరు తెప్పించిన అబిమాని వింత ప్రవర్తన !
సంపూర్ణేష్‌ ను గుర్తించిన ఇండోనేషియా !
పవన్ ఆలోచనలకు ప్రభావితుడైన ట్రంప్ !
హాట్ టాపిక్ గా మారిన కౌశల్ రానాల మధ్య మ్యుజికల్ చైర్ !
తమన్నా మార్కెట్టింగ్ స్కిల్స్ కు షాక్ అయిన వెంకటేష్ వరుణ్ తేజ్ !
బాలకృష్ణ చరణ్ లకు జోష్ ను కలిగిస్తున్న వెంకటేష్ !
అక్కినేని కుటుంబంలో ఆశలు రేపిన ఎన్టీఆర్ బయోపిక్ !
వినయ విధేయ రామను ముంచేసిన రంగస్థలం !
ఫ్లాష్ సంక్రాంతి స్టెప్ కు సై అన్న పవన్ కళ్యాణ్ !
మెగా హీరోలకు శాపంగా మారిన ‘శ్రీ’ సంక్రాంతి సెంటిమెంట్ !
సీనియర్ ఎన్టీఆర్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు !
 షాకింగ్ బోయపాటి పై దాడి !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..