Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 4:56 am IST

Menu &Sections

Search

అక్కడ కామంతో చూశాడు..తాకాడు!

అక్కడ కామంతో చూశాడు..తాకాడు!
అక్కడ కామంతో చూశాడు..తాకాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చింది నటి శ్రీరెడ్డి.  ఒక్క నెలలోనే తన ఉద్యమానికి తానే చరమగీతం పాడింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం మంచి ఊపందుకుంటున్న సమయంలో పవన్ కళ్యాన్ తిట్టడంతో అంతా రివర్స్ అయ్యింది.  దాంతో శ్రీరెడ్డి ఇంటికే పరిమితం అయ్యారు.  అయినా కూడా ఇంటి నుంచి పలు లీక్స్ చేస్తూ..సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మాద్యమాల్లో హల్ చల్ చేస్తుంది.  మొన్న డైరెక్టర్ మురగదాస్ పై చేసిన విమర్శలు మరువక ముందే..తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకులు లారెన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.   
sri-reddy-sensational-comments-raghava-lawrence-to
ఓరోజు తాను తన స్నేహితుల ద్వారా లారెన్స్ మాస్టర్ ని గోల్కొండ హోటల్ లో కలుసుకున్నానని శ్రీరెడ్డి తెలిపింది. అక్కడ జరిగిన విషయాలని శ్రీరెడ్డి వివరించడం సంచలనంగా మారింది. నిన్నటి నుంచి శ్రీరెడ్డి తమిళ నటుల్ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. లారెన్స్ తనని హోటల్ రూమ్ కి తీసుకుని వెళ్ళాడు. అక్కడా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూశా. నాకు చాలా సంతోషంగా అనిపించింది.
sri-reddy-sensational-comments-raghava-lawrence-to

నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు.  చిత్ర పరిశ్రమలో తాను ఎంతో కష్టపడ్డానని..తాను పేద కుటుంబం నుంచి వచ్చి చిన్న డ్యాన్సర్ గా జీవితాన్ని ఆరంభించానని అన్నారు.  తాను ఎంతో మంది అనాధలకు, వృద్దులక ఆర్థిక సహాయం చేస్తున్నానని..తనను నమ్ముకున్న వారు ఎప్పుడూ బాధపడలేదని అన్నారు.  తర్వాత  అతడి అసలు రంగు బయట పడింది.
sri-reddy-sensational-comments-raghava-lawrence-to
అతడు నా నుంచి ఏమి కోరుకుంటున్నాడో నెమ్మదిగా అర్థం అయిందని శ్రీరెడ్డి తెలిపింది. నెమ్మదిగా తన బొడ్డు, నడుము చూపించాలని అడిగాడు. అంతటితో అతడి ఉద్దేశం నాకు అర్థం అయింది. అంతే కాదు అద్దం ఎదురుగా రొమాంటిక్ డాన్స్ చేయాలని అడిగాడు. వెంటనే నాతో రొమాన్స్ మొదలు పెట్టాడు. అలా లారెన్స్ తో కొంత కాలం ఫ్రెండ్ షిప్ చేసినా..ఒక్క ఛాన్స్ కూడా రాలేదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.


sri-reddy-sensational-comments-raghava-lawrence-to
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!