Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 9:53 am IST

Menu &Sections

Search

తెరపై కూడా భార్యాభర్తలుగా..

తెరపై కూడా భార్యాభర్తలుగా..
తెరపై కూడా భార్యాభర్తలుగా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నాగా చైతన్య.  మొదటి చిత్రం జోష్ పెద్దగా సక్సెస్ కాలేదు.  ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేశావే’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రంతో మాలీవుడ్ నటి సమంత తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటించి  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది సమంత.  ‘ఏం మాయ చేసావే’చిత్రం షూటింగ్ సమయంలోనే చైతూ, సమంత ప్రేమలో పడ్డారు. కొంత కాలంగా సహజీవనం చేసిన ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 
naga-chaitanya-samantha-wife-and-husband-new-movie

పెళ్లైన తర్వాత వీరిద్దరూ షూటింగ్ బిజీలో ఉన్నారు.  అయితే సమంత, చైతూ జంటగా ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి.  సమంత .. నాగచైతన్య పెళ్లి అయిన తరువాత మళ్లీ కలిసి నటించలేదు. ఈ జంటను మళ్లీ తెరపై చూడాలని అభిమానులు మాత్రం చాలా ఆశ పడుతున్నారు. ఈ నేపథ్యంలో 'రారండోయ్ వేడుక చూద్దాం'  .. 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాల్లో సమంతనే కథానాయికగా తీసుకోవాలని దర్శకులు ప్రయత్నించారు. 
naga-chaitanya-samantha-wife-and-husband-new-movie
కానీ, భార్యాభర్తలమైన తమకి ఆ కథలు సెట్ కావని చైతూ చెప్పాడట. ఈ నేపథ్యంలోనే చైతూకి దర్శకుడు శివ నిర్వాణ ఒక కథను వినిపించాడని తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య పరిణతి చెందిన ప్రేమ కథాంశంగా ఈ సినిమా రూపొందుతోంది. నిజ జీవితంలో మాదిరిగానే వీరిద్దరూ ఇందులో భార్యాభర్తలుగా కనిపించనుండటంతో ఈ కథకి చైతూ .. సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం.



naga-chaitanya-samantha-wife-and-husband-new-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హోస్ట్ లు గా మారిన బిగ్ బాస్ 2 బ్యూటీలు!
స్వాతంత్ర వీరుడు భగత్ సింగ్ - కొటేషన్స్!
రాంచరణ్ కొత్త సినిమా మెగాస్టార్ మూవీ టైటిల్!
సంగీత దర్శకుడికి రోడ్డు ప్రమాదం..!
హైదరాబాద్ లో ఆన్ లైన్ డేటింగ్ పేరుతో ఘరానా మోసం!
ప్రముఖ గాయని వాణీజయరామ్ పతీవియోగం!
'అరవింద సమేత' వర్కింగ్ స్టిల్స్..ఎన్టీఆర్ అదుర్స్!
దేశం కోసం చిన్నవయసులోనే..ఉరికొయ్యను ముద్దాడాడు..!
భరత మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్!
ఫోర్బ్స్ తాజా జాబితాలో సింధు, ఉపాసన!
మంచు మనోజ్ లేఖపై నెటిజన్లు ఫైర్!
అస్కార్ కి ఎంపికైన ఇర్ఫాన్ ఖాన్ మూవీ!
ఫోటో ఫీచర్ : మంచంపై కూర్చున్న ఈ వీరుడు ఎవరు!
50 ఏళ్ల వయసులోనూ..తన అందాలతో..
ఆయన పాటలంటే..నాకు కొంచెం అసూయ!
మిర్యాలగూడలో ఆర్యవైశ్యుల శాంతి ర్యాలీ..!
అధికార లాంఛనాలతో..కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి..!
‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ఫిరంగీగా అమీర్ ఖాన్!
చంద్రుడిలో..సాయినాథుడు..ఫోటో వైరల్!
త్వరలో ఘంటసాల బయోపిక్!
ప్రజల ఆశిస్సులే..నా బలం! : వైఎస్ జగన్
కన్నడ హీరో అరెస్ట్..రచ్చ చేస్తున్న ఇద్దరు భార్యలు!
జగ్గారెడ్డికి  బెయిల్ మంజూరు!
హిమాచల్ లో వరద బీభత్సం..వరదల్లో కొట్టుకుపోయిన బస్సు!
ప్రణయ్ విగ్రహ ఏర్పాటు చేయాలి..లేదంటే నిరసన చేస్తా!
అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో పరుగులకు సిద్దం!
ప్రణయ్ విగ్రహా ఏర్పాటు పై వెల్లువెత్తిన నిరసనలు!
సిక్స్ ప్యాక్ తో అఖిల్..ఎవరి కోసమే తెలుసా!
హాలీడే ట్రిప్ కి వెళ్లిన సమంత జంట!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.