Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 6:08 am IST

Menu &Sections

Search

‘దేవదాస్’ కి సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా!

‘దేవదాస్’ కి సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా!
‘దేవదాస్’ కి సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని క‌లిసి దేవ‌దాస్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పేరు ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. డాన్ గా నాగార్జున .. డాక్టర్ గా నాని నటిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టుగా నిన్ననే ప్రకటించారు.  

devadasu-movie-follows-lucky-release-date-sentimen

ఇటీవ‌ల లీకైన నాగ్ డిఫ‌రెంట్ గెట‌ప్ స్టిల్ ఈ సినిమాలోనిదే అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే.. అది ఈ మూవీలోదా కాదా అనేది తెలియాల్సి వుంది. అయితే ఈ సినిమాను విడుదల చేయడం వెనుక ఒక సెంటిమెంట్ ఉందనేది తాజా సమాచారం. గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మించబడిన 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమా ఘన విజయాన్ని సాధించింది. అందువలన అదే సెంటిమెంట్ తో 'దేవదాస్'ను అదే రోజున విడుదల చేయాలని అశ్వనీదత్ నిర్ణయించుకున్నారట. 

devadasu-movie-follows-lucky-release-date-sentimen

'జగదేకవీరుడు అతిలోక సుందరి' రిలీజ్ అయిన రోజునే 'మహానటి'ని రిలీజ్ చేసి ఆయన సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.   దేవ‌దాస్ అని టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పైన మ‌రింత క్రేజ్ పెరిగింది.  మొత్తానికి సెంటిమెంట్ తో..అందులోనూ స్టార్ హీరోల కాంబినేషన్ ‘దేవదాస్’పై అభిమానులు భారీ అంచనాలే పెంచుకుంటున్నారు. 

devadasu-movie-follows-lucky-release-date-sentimen


devadasu-movie-follows-lucky-release-date-sentimen
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టమాటతో నువ్వుల పచ్చిడి!
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఓరిజినల్ ఫోటో..వైరల్!
యూపీలో భారీ పేలుడు, 10మంది మృతి
అసలేం జరిగిందిలో సంచితా పదుకునే
ఎన్నికల సర్వేలో గందరగోళం.. ఓట్ల నమోదు తొలగింపుపై వైసీపీ ఆగ్రహం!
బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూత!
నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
తమిళనాడు రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపి మృతి!
బ్రేకింగ్ న్యూస్ : బెంగుళూరు ఎయిర్ షో లో అగ్నిప్రమాదం!
ప్రభుదేవా ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’టీజర్ రిలీజ్!
నటి బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి 'విశ్వనటసామ్రాజ్ఞి' బిరుదుతో సత్కారం
తెలంగాణ డిప్యుటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి కేటీఆర్‌ చర్చలు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరి
కశ్మీర్ వేర్పాటువాద నేత అరెస్ట్..విచారణ!
బాలకృష్ణకు ఏపీ హైకోర్టు నోటీసులు షాక్!
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్!
ఇక నుంచి ఆన్ లైన్ లో విజయ ఉత్పత్తులు!
క్రికెట్ మైదానంలో మరో చెత్తరికార్డు!
స్టార్ దర్శకులు కోడి రామృష్ణకు ప్రముఖుల నివాళులు!
శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ!
అమర జవాన్లకు సంతాపం..ఒక్కో జవాను కుటుంబానికి 25 లక్షల సాయం!
ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ ఇకలేరు!
మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య!
వాట్సాప్‌లో వేధిస్తే..కఠిన శిక్షే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.