Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 4:33 pm IST

Menu &Sections

Search

‘ఆర్ ఎక్స్ 100’ ఫస్ట్ డే కలెక్షన్లు!

‘ఆర్ ఎక్స్ 100’ ఫస్ట్ డే కలెక్షన్లు!
‘ఆర్ ఎక్స్ 100’ ఫస్ట్ డే కలెక్షన్లు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కంటెంట్ కొత్తదైతే..అందులోనూ కాస్త యూత్ కి కనెక్ట్ అయ్యేలా రొమాంటిక్ గా ఉంటే..ఆ సినిమా ఖచ్చితంగా హిట్ టాక్ వస్తుంది..కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఇందుకు ఉదాహారణే..సందీప్ వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’. తాజాగా ఇదే దారిలో హీరో హీరోయిన్ ఇద్దరూ కొత్తవాళ్లు ఆపై దర్శక నిర్మాతలు కూడా కానీ సినిమా మాత్రం మొదటి రోజునే రికార్డ్ స్థాయి వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది `ఆర్.ఎక్స్.100`   చిత్రం .
rx-100-movie-first-day-collections-kartikeya-payal
నిన్న విడుదలైన ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు కానీ యువత ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటంతో భారీగా వసూళ్లు వచ్చాయి , నిన్న ఒక్క రోజులోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కోటి నలభై లక్షల గ్రాస్ వసూళ్ళ ని సాధించడం ట్రేడ్ విశ్లేషకులను , ఆ చిత్ర బృందాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది . యూత్ ఫుల్ కంటెంట్ తో సినిమా తెరకెక్కడం... ట్రైలర్లతోనే ప్రేక్షకుల్ని ఆకర్షించేయడంతో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల సినిమాల్లాగే తొలి రోజు వసూళ్లొచ్చాయి. ఇక    ఖర్చులతో కలిపి 2.70 కోట్లకు అమ్ముడైన సినిమాకి తొలి రోజు 1.41 కోట్లు షేర్లుగా వచ్చాయి.  దాంతో సినిమాకు పెట్టిన పెట్టుబడి తొలి రోజే సగం గిట్టుబాటైనట్టు లెక్క. 


   వీకెండ్ ఈ రోజు నుంచే షురూ అవుతుంది కాబట్టి ఈ మూడు రోజులు మరింత భీకరంగా వసూళ్లొచ్చే అవకాశాలున్నాయి. ఈ వారం గడిస్తే ఈ సినిమా స్థాయేంటో అర్థమవుతుంది. మొత్తంగా `ఆర్.ఎక్స్.100` అటు మేకర్స్ కీ... ఇటు బయ్యర్లకీ మంచి ప్రాఫిటబుల్ వెంచర్ అయింది.  హీరో కార్తికేయకి వరుసకి బాబాయ్ అయిన అశోక్ రెడ్డి నిర్మాణంలోనే `ఆర్.ఎక్స్.100` తెరకెక్కింది. చిత్రంతో అటు హీరోకి క్రేజూ - ఇటు ఆయన బాబాయ్ కి మంచి ప్రాఫిటూ  పక్కా అయ్యింది.  అలాగే ఈ చిత్రంతో   అజయ్ భూపతి రూపంలో ఓ మంచి దర్శకుడు - పాయల్ రాజ్ పుత్  హాట్ భామ వెలుగులోకి  వచ్చింది. 


rx-100-movie-first-day-collections-kartikeya-payal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా