Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 1:09 pm IST

Menu &Sections

Search

చిన్నారి అభిమానానికి ఫిదా అయిన అర్జున్ రెడ్డి!

చిన్నారి అభిమానానికి ఫిదా అయిన అర్జున్ రెడ్డి!
చిన్నారి అభిమానానికి ఫిదా అయిన అర్జున్ రెడ్డి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అభిమానం అంటే..ఒకరు చెబితే వచ్చేది కాదు..మనసు నిండా నిండిపోవాలి...అప్పుడు తెలియకుండానే వ్యక్తులపై కానీ, వస్తువులపై కానీ, ప్రదేశాలపై కానీ ఇలా ఏదైనా అభిమానం మనసుకు సంబంధించిన విషయం. ఈ అభిమానానికి చిన్నా..పెద్దా అనే తారతమ్యాలు ఉండవు.  తాజాగా అర్జున్ రెడ్డితో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్‌ దేవరకొండ హీరోగా, రష్మిక మందన కథానాయకగా తెరకెక్కుతున్న చిత్రం‘గీత గోవిందం’. పరశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 
vijay-devarkonda-rashmika-geetagovindam-kid-fan-ap
ఈ చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాట లిరికల్‌‌ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఈ పాట అందరిని బాగా ఆకట్టుకొంటుంది. అయితే..ఈ పాటకు సంబంధించిన ఓ వీడియోను రాము అనే అభిమాని విజయ్‌కు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.  తనకు 15 ఏళ్ల చిన్నారి ఉందని..నిన్న మీరు రిలీజ్ చేసిన  ‘ఇంకేం ఇంకేం కావాలే’పాట తెగ నచ్చేసింది.  ఎంతగా అంటే..ఆ పాట ఆపితే..  ఏడ్చేస్తున్నాడు..పాట కంటిన్యూ చేస్తే తదేకంగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. 
vijay-devarkonda-rashmika-geetagovindam-kid-fan-ap

మీకు వీరాభిమాని సర్' అని పేర్కొన్నారు. ఈ వీడియోపై స్పందించిన విజయ్.. 'ఉదయం లేవగానే ఈ వీడియో చూశాను. సర్‌.. ఒకవేళ మీరు హైదరాబాద్‌లో నివసిస్తుంటే నాకు పెద్ద అభిమాని అయిన ఈ చిన్నారిని 'గీత గోవిందం' సెట్స్‌కు తీసుకురండి. అప్పుడు నన్ను, మా మేడమ్‌ గీతను చూడొచ్చు' అని ట్వీట్‌ చేశారు. న్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 
vijay-devarkonda-rashmika-geetagovindam-kid-fan-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
ఆ నాయకులకు ఈసీ నోటీసులు జారీ చేసింది..కారణం అదే!
జోరుమీద ఉన్న‘ఆర్ఎక్స్ 100’హీరో కార్తికేయ!
ఇంకా పూర్తి క్లారిటీ రావాలి : జానారెడ్డి
రానా చేతుల 'నెక్స్ట్ ఏంటి'  మూవీ ఫస్టు లుక్
‘సర్కార్’మూవీపై అభ్యంతరాలు..కొన్ని థియేటర్లలో రద్దు!
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’లుక్ అదుర్స్!
'అంతరిక్షం'అద్భుతమైన వ్యూజువల్ వండర్ : సంకల్ప్ రెడ్డి
కోహ్లీ పై హీరో సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు!
అమెరికాలో మరోమారు తుపాకి గర్జన!
‘సర్కార్’లో ఆ సీన్లు కట్ చేశారట!
మహాకూటమిలో పార్టీల స్థానాలు ఖరారు!
ఉపఎన్నికల్లో పోటికీ సిద్దం : కమల్ హాసన్
ఆ మంత్రుల‌కు బాబు ఫుల్ క్లాస్‌...!
మెగా కుటుంబం అంతా ఒకేచోట!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.