Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 12:28 am IST

Menu &Sections

Search

విశాల్ వ్యూహాలు అదిరిపోతున్నాయి కదా!

విశాల్ వ్యూహాలు అదిరిపోతున్నాయి కదా!
విశాల్ వ్యూహాలు అదిరిపోతున్నాయి కదా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విశాల్ పేరుకు తమిళ్ హీరో అయినా ఇతను పక్కా తెలుగు వాడు. ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉండే తమిళ్ నాడు లో మనోడు హీరోగా నిలదొక్కుకొని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. మొదట్లో అపవిజయాలు పలకరించిన తరువాత వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొని విజయాలను స్వంతం చేసుకుంటున్నాడు. అయితే ఈ మద్యే వచ్చిన అభిమాన్యుడు తెలుగు లొ కూడా ఘన విజయాన్ని స్వంతం చేసుకున్నది.

vishal-kirthi-suresh-abhimanyudu

అయితే ఈ సినిమా లో క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవడం ద్వారా హిట్ సులభం అయిపోయింది. ఇప్పడూ కూడా విశాల్ అదే ఫార్ములా ను అమలుచేయబోతున్నాడు. తన మార్కెట్‌కి సమంత రేంజ్‌ హీరోయిన్‌ అంటే కాస్ట్‌లీ వ్యవహారమే అయినా కానీ విశాల్‌ ఆమెకి భారీ పారితోషికం ఇచ్చి తీసుకున్నాడు. ఆ స్ట్రాటజీ బాగా కలిసి వచ్చింది. తన తదుపరి చిత్రంలోను ప్రస్తుతం స్టార్‌గా వెలుగుతోన్న 'మహానటి' ఫేమ్‌ కీర్తి సురేష్‌ని పెట్టుకున్నాడు.


vishal-kirthi-suresh-abhimanyudu

పందెంకోడి సీక్వెల్‌లో కీర్తి సురేష్‌తో రొమాన్స్‌ చేస్తోన్న విశాల్‌కి అప్పుడే తెలుగు నుంచి మంచి ఆఫర్‌ వచ్చింది. ఈ చిత్రం హక్కులని ఠాగూర్‌ మధు సొంతం చేసుకున్నాడు. పందెంకోడి చిత్రంతోనే హీరోగా బ్రేక్‌ సాధించిన విశాల్‌ ఇప్పుడా సినిమా సీక్వెల్‌తో మరోసారి మాస్‌ హీరోగా సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. హీరోయిన్స్ క్రేజ్ ను వాడుకుంటూ హిట్స్ కొడుతున్న విశాల్ వ్యూహాలకు అందరూ ఫిదా అయిపోతున్నారు. చూడాలి ఇదే ఫార్ములా ను మిగతా హీరోలు ఫాలో అవుతారేమో...!vishal-kirthi-suresh-abhimanyudu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!