Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 8:07 am IST

Menu &Sections

Search

‘ఎన్టీఆర్’ బయోపిక్ లో ఫ్యాన్స్ సందడి!

‘ఎన్టీఆర్’ బయోపిక్ లో ఫ్యాన్స్ సందడి!
‘ఎన్టీఆర్’ బయోపిక్ లో ఫ్యాన్స్ సందడి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పుడు  సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తుంది.  ఇప్పటికే స్టార్ క్రికెట్ ధోని, మహానటి సావిత్రి, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ల జీవిత కథ ఆధారంగా బయోపిక్ లు రిలీజ్ అయ్యయి.  తాము ఎంతగానో అభిమానించే స్టార్స్ బయోపిక్ లు వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు..మంచి విజయాన్ని అందించారు.  తాజాగా తెలుగు తెరపై మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.   క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. 
ntr-biopic-nandamuri-balakrishna-krish-director-fa
ఈ చిత్రంలోని పాత్రలకు సంబంధించిన ఒక్కో అప్ డేట్ బయటకు వస్తున్నాయి.  ఇక ఇండస్ట్రీల ఒక దేవాలయం అయితే..అభిమానులు అందులో దేవుళ్లు అంటూ మహానటులు ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక స్థానం ఇచ్చేవారు.   ఎన్టీఆర్ గురించి చెబుతున్న‌ప్పుడు ఆయ‌న అభిమానుల ప్ర‌స్తావ‌న తీయ‌కుండా ఎలా ఉంటాం? అభిమాన‌మే ఆయ‌న బ‌లం.. ధ‌నం.  ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో వాళ్ల‌కు స్థాన‌మెంత? ఈ విష‌యంలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తులు తెలిశాయి.  ఎన్టీఆర్ బయోపిక్ లో కొంత‌మంది అభిమానులకు సంబంధించిన పాత్రలు కూడా ఉండబోతున్నాయట. 
ntr-biopic-nandamuri-balakrishna-krish-director-fa

ఎన్టీఆర్‌కి – అభిమానుల‌కూ మ‌ధ్య ఉన్న అనుబంధం చూస్తే, ఆయ‌న అభిమానుల‌కు ఇచ్చిన‌ ఆశ్చ‌ర్య‌మేస్తుంది.  ముఖ్యంగా ఎన్టీఆర్ కి ఓ అభిమాని అంటే చాలా ఇష్టమట..కుంటి సాయి అనే అభిమానికి ఎన్టీఆర్ ప్ర‌త్యేక‌మైన స్థానం ఇచ్చారు. ఆ అభిమానిపై ఎన్టీఆర్‌కి ఎందుకంత ప్రేమ‌? త‌న కోసం ఎన్టీఆర్ ఏం చేశారు? అనేది ఆస‌క్తిక‌రం.  మరో ట్విస్ట్ ఏంటంటే..ఆ పాత్ర కోసం ఏ జూనియర్ ఆర్టిస్ట్ నో కాకుండా ఎన్టీఆర్ ని అభిమానించే వారితోనే నటింపజేయాలని ఆనుకుంటున్నట్లు సమాచారం. 


ntr-biopic-nandamuri-balakrishna-krish-director-fa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.