Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Nov 16, 2018 | Last Updated 2:38 am IST

Menu &Sections

Search

సుదీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’టీజర్ రిలీజ్!

సుదీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’టీజర్ రిలీజ్!
సుదీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’టీజర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ‘ఎస్ఎంఎస్’ తో హీరోగా పరిచయం అయిన సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు  తర్వాత మారితి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ హిట్ కాలేదు.  ఆ మద్య బాలీవుడ్ లో బాగీ సినిమాలో విలన్ గా నటించాడు..కానీ అక్కడ కూడా ఏదీ కలిసి రాలేదు.  ఈ మద్య ‘సమ్మోహనం’ సినిమాతో మంచి విజయం అందుకున్న సుధీర్ బాబు   హీరోగా తెరకెక్కుతున్న మరో ఆసక్తికర చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ సుధీర్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
nannu-dochukunduvate-movie-sudheer-babu-nabha-nate
ఈ సినిమాను సుధీర్‌ బాబు  తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.  తాజాగా ఈ సినిమా స్టీలర్‌ పేరుతో రిలీజ్‌ చేశారు.  ఈ సినిమా టీజర్(శనివారం) విడుదలైంది. ‘‘ఆఫీసుకి రావాలంటే ప్రతిరోజూ భయంతో చచ్చిపోతున్నాం సార్. మరీ దారుణంగా సెక్యూరిటీతో గెంటించేస్తున్నారు’’ అనే డైలాగ్స్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది.
nannu-dochukunduvate-movie-sudheer-babu-nabha-nate

టీజర్ స్టార్టింగ్‌లోనే సుధీర్‌బాబు క్యారెక్టర్‌ని రివీల్ చేసింది చిత్రబృందం. చాలా సీరియస్ మేనేజర్ పొజీషన్ లో కనిపిస్తున్నాడు సుదీర్ బాబు..అయితే ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించలేదు. నభా కూడా ఓ క్రేజీ గర్ల్‌లా తన నటనతో ఆకట్టుకుంది. టోటల్‌గా ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేలా.. టీజర్‌ను వదిలింది చిత్రబృందం. 



nannu-dochukunduvate-movie-sudheer-babu-nabha-nate
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా