Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 8:43 pm IST

Menu &Sections

Search

6 లక్షలు ఇచ్చి ఆర్.ఎక్స్ పాపని ఈ రేంజ్ లో వాడేశారా..!

6 లక్షలు ఇచ్చి ఆర్.ఎక్స్ పాపని ఈ రేంజ్ లో వాడేశారా..!
6 లక్షలు ఇచ్చి ఆర్.ఎక్స్ పాపని ఈ రేంజ్ లో వాడేశారా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తూ ఆర్.ఎక్స్ 100 రైడింగ్ లో రయ్యి రయ్యి మంటూ వసూళ్ల వర్షం కురిపిస్తున్న సినిమా ఆర్.ఎక్స్ 100. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ అంటూ వచ్చిన ఈ సినిమా ఎంత ఎమోషనల్ గా ఉందో అంత రొమాంటిక్ గా అనిపిస్తుంది.

rx-100-heroine-payal-rajput-remuneration-details-s

మొదటి భాగం మొత్తం హీరో, హీరోయిన్ కలిస్తే లిప్ లాకుల రచ్చే అని అంటున్నారు. అయితే ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవడానికి ముఖ్య కారణం పాయల్ రాజ్ పుత్ అందాలే అంటున్నారు. సినిమా ఇంటెన్స్ ఎలా ఉన్నా ముందు ఆడియెన్స్ ను ఆకట్టుకునే మంత్రం పాయల్ మాత్రమే అని తెలుస్తుంది.